వరల్డ్ కప్ 2019: భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,11:13PM” class=”svt-cd-green” ] భారత్‌దే విజయం. ప్రపంచకప్‌లో భారత్‌ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 36పరుగులు తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. [/svt-event] INDIA WIN! Their bowlers bowl Australia out for 316 after Shikhar Dhawan led with the bat scoring 117.#TeamIndia #INDvAUS #CWC19 pic.twitter.com/9CaZ8a1PY0 — Cricket World Cup (@cricketworldcup) June 9, 2019 […]

వరల్డ్ కప్ 2019: భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 09, 2019 | 11:15 PM

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,11:13PM” class=”svt-cd-green” ] భారత్‌దే విజయం. ప్రపంచకప్‌లో భారత్‌ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 36పరుగులు తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,11:07PM” class=”svt-cd-green” ] భారత్‌ విజయం దాదాపు ఖాయమైంది. చివరి ఓవర్‌లో ఆసీస్‌కు 6బంతుల్లో 41పరుగులు కావాలి. ప్రస్తుతం 49ఓవర్లకి ఆసీస్‌ 312/8తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,11:02PM” class=”svt-cd-green” ] తీవ్ర ఒత్తిడిలోనూ కారే(51) అర్ధశతకంతో చెలరేగిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్‌ 48ఓవర్లకి 309/8తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,11:00PM” class=”svt-cd-green” ] బుమ్రా బౌలింగ్‌లో చివరి బంతికి కమిన్స్‌(8; 7బంతుల్లో 1×4) పెవిలియన్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం 47ఓవర్లకి ఆసీస్‌ 300/8 తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:50PM” class=”svt-cd-green” ] 45ఓవర్లకి ఆసీస్‌ 284/7తో ఉంది. క్రీజులో కారే(37), కమిన్స్‌ ఉన్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:48PM” class=”svt-cd-green” ] మరో వికెట్‌ పడింది. బుమ్రా బౌలింగ్‌లో ఐదో బంతిని భారీ షాట్‌ ఆడిన కౌల్టర్‌నైల్‌(4; 9బంతుల్లో) బౌండరీలైన్‌ వద్ద కోహ్లీ చేతికి చిక్కాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:44PM” class=”svt-cd-green” ] పాండ్య స్పెల్‌ ముగిసింది. ఐదో బంతిని బౌండరీకి తరిలించాడు కారే(31). ప్రస్తుతం 44ఓవర్లకి ఆసీస్‌ 278/6. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:38PM” class=”svt-cd-green” ] బ్యాట్స్‌మెన్‌ కారే(23) బాదేస్తున్నాడు. ఈ ఓవర్‌ రెండో బంతిని బౌండరీకి, నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచి ప్రమాదకరంగా మారాడు. ప్రస్తుతం ఆసీస్‌ 43ఓవర్లకి 269/6తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:31PM” class=”svt-cd-green” ] వరుస వికెట్లు పడటంతో ఆసీస్‌ ఒత్తిడిలో పడింది. 41ఓవర్లకి ఆసీస్‌ 247/6తో ఉంది. క్రీజులో కారే(4), కౌల్టర్‌నైల్‌ ఉన్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:29PM” class=”svt-cd-green” ] ప్రమాదకర మ్యాక్స్‌వెల్(28; 14బంతుల్లో 5×4) కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. చాహల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడిన మ్యాక్సీ జడేజా చేతికి చిక్కాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:22PM” class=”svt-cd-green” ] భువీ చెలరేగిపోతున్నాడు. స్టోయినిస్‌(0)ను బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో 39ఓవర్లకి ఆసీస్‌ 238/5తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:20PM” class=”svt-cd-green” ] భువీ మెరిశాడు. పోరాడుతున్న స్మిత్‌(69; 70బంతుల్లో 5×4, 1×6) ను మొత్తంగా పెవిలియన్‌కు పంపాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:17PM” class=”svt-cd-green” ] మ్యాక్స్‌వెల్‌(21).. బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే బౌండరీ సాధించాడు. మూడో బంతికి స్మిత్‌(68) కూడా వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోతున్నారు. క్రమంగా మ్యాచ్‌పై పట్టు సాధిస్తోంది ఆసీస్‌. ఈ ఓవర్‌లో మొత్తం 13పరుగులు వచ్చాయి. ప్రస్తుతానికి ఆసీస్‌ 39ఓవర్లకి 235/3తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:10PM” class=”svt-cd-green” ] భువనేశ్వర్‌ బౌలింంగ్‌లో మ్యాక్స్‌వెల్‌(16) వరుసగా రెండు బౌండరీలతో కదం తొక్కాడు. ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగుతున్న మ్యాక్సీని ఎక్కువ సేపు క్రీజులో ఉంటే భారత్‌ విజయానికి కచ్చితంగా అడ్డం పడతాడు. 38ఓవర్లకి ఆసీస్‌ 222/3తో ఉంది. చివరి బంతికి స్మిత్‌(60) ఓ బౌండరీ బాదాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:08PM” class=”svt-cd-green” ] ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు మ్యాక్స్‌వెల్‌(5). 37ఓవర్లకి ఆసీస్‌ 206/3తో ఉంది. స్మిత్‌(56) ఇంకా క్రీజులోనే ఉన్నాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,10:04PM” class=”svt-cd-green” ] ఖవాజా(42; 39బంతుల్లో 4×4, 1×6) పోరాటానికి తెర పడింది. 37ఓవర్‌ నాలుగో బంతికి బుమ్రా ఖవాజాను బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:59PM” class=”svt-cd-green” ] కుల్దీప్‌ ఓవర్‌లో ఖవాజా(42) ఓ సిక్సర్‌, బౌండరీ బాది స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఆసీస్‌ స్కోరుబోర్డు 200 దాటుకుంది. ప్రస్తుతానికి ఆసీస్‌ 36ఓవర్లలో 201/2తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:54PM” class=”svt-cd-green” ] 35ఓవర్లకి ఆసీస్‌ 187/2తో ఉంది. పాండ్య బౌలింగ్‌లో మూడో బంతికి ఖవాజా(29) బౌండరీ సాధించాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:55PM” class=”svt-cd-green” ] స్మిత్‌(53) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్‌ వేసిన ఆఖరి బంతికి బౌండరీ బాది హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. ప్రస్తుతానికి ఆసీస్‌ 34ఓవర్లకి 180/2తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:44PM” class=”svt-cd-green” ] ఖావాజా(22) దూకుడు పెంచాడు. ఈ ఓవర్‌లోనూ నాలుగో బంతికి ఫోర్‌ కొట్టాడు. ప్రస్తుతం ఆసీస్‌ 33ఓవర్లకి 172/2తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:43PM” class=”svt-cd-green” ] 32ఓవర్లకి ఆసీస్‌ 165/2తో ఉంది. ఖవాజా చివరి బంతికి బౌండరీ బాదాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:28PM” class=”svt-cd-green” ] పాండ్య బౌలింగ్‌లో ఈ ఓవర్‌లో 5పరుగులు వచ్చాయి. దీంతో ఆసీస్‌ 28ఓవర్లకి 149/2తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:23PM” class=”svt-cd-green” ] 26ఓవర్లకి ఆసీస్‌ 139/2తో ఉంది. క్రీజులో స్మిత్‌(34), ఖవాజా(2) ఉన్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:09PM” class=”svt-cd-green” ] స్మిత్(27)-వార్నర్‌(56) జోడీ భారత బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. దీంతో ఆసీస్‌ 24ఓవర్లలో 127/1తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,9:02PM” class=”svt-cd-green” ] ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(50) చాలా నిదానంగా అర్ధశతకాన్ని అందుకున్నాడు. దీనికి అతను 77బంతులు తీసుకున్నాడు. చాహల్‌ వేసిన ఈఓవర్‌లో కేవలం రెండు పరుగులే వచ్చాయి. ప్రస్తుతం ఆసీస్‌ 22ఓవర్లకి 107/1తో ఉంది.

[/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:58PM” class=”svt-cd-green” ] 21ఓవర్లకి ఆసీస్‌ 105/1తో ఉంది. బుమ్రా బౌలింగ్‌లో ఆరు పరుగులు వచ్చాయి. మరోవైపు వార్నర్‌(49) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:52PM” class=”svt-cd-green” ] స్మిత్‌-వార్నర్‌ జోడీ భారత బౌలర్లపై ఆధిపత్యం సాధిస్తున్నారు. చాహల్‌ వేసిన ఈ ఓవర్‌లో రెండు పరుగులే వచ్చినా ఈ జోడీ మాత్రం ప్రమాదకరంగా మారుతోంది. ప్రస్తుతం 20ఓవర్లకి ఆసీస్‌ 99/1తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:48PM” class=”svt-cd-green” ] ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజులో నిలదొక్కుకుంటున్నారు. భారత్ స్పిన్‌ ద్వయాన్ని సులభంగా ఎదుర్కొంటూ పరుగులు పిండుకుంటున్నారు. కుల్దీప్‌ వేసిన ఓవర్‌ తొలి బంతికి వార్నర్‌ బౌండరీ కూడా సాధించాడు. 19ఓవర్లకి ఆసీస్‌ 94/1 తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:45PM” class=”svt-cd-green” ] చాహల్‌ బౌలింగ్‌లో స్మిత్‌(11) పరుగులు రాబడుతున్నాడు. తొలి మూడు బంతుల్లో ఐదు పరుగులు పిండుకున్నాడు. వార్నర్‌ కూడా మూడు పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం ఆసీస్‌ 18ఓవర్లకి 87/1తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:45PM” class=”svt-cd-green” ] కుల్దీప్‌ తిప్పేస్తున్నాడు. 17ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. ప్రస్తుతం ఆసీస్‌ 17ఓవర్లకి 79/1తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:29PM” class=”svt-cd-green” ] 15 ఓవర్ల‌ తరువాత ఆస్ట్రేలియా స్కోరు 67/1,స్మిత్ 3, వార్నర్ 25 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:26PM” class=”svt-cd-green” ] 14 ఓవర్ల‌ తరువాత ఆస్ట్రేలియా స్కోరు 63/1,స్మిత్ 1, వార్నర్ 23 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:18PM” class=”svt-cd-green” ] 13 ఓవర్ల‌ తరువాత ఆస్ట్రేలియా స్కోరు 59/0, ఫింఛ్ 36, వార్నర్ 21 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,8:15PM” class=”svt-cd-green” ] 12 ఓవర్ల‌ తరువాత ఆస్ట్రేలియా స్కోరు 53/0, ఫింఛ్ 32, వార్నర్ 19 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 1 పరుగు లభించింది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:47PM” class=”svt-cd-green” ] 6 ఓవర్ల‌ తరువాత ఆస్ట్రేలియా స్కోరు 18/0, ఫింఛ్ 9, వార్నర్ 8 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:42PM” class=”svt-cd-green” ] 5 ఓవర్ల‌ తరువాత ఆస్ట్రేలియా స్కోరు 18/0, ఫింఛ్ 9, వార్నర్ 8 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 1 పరుగు లభించింది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:37PM” class=”svt-cd-green” ] 4 ఓవర్ల‌ తరువాత ఆస్ట్రేలియా స్కోరు 17/0, ఫింఛ్ 9, వార్నర్ 8 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:29PM” class=”svt-cd-green” ] 2 ఓవర్ల‌ తరువాత ఆస్ట్రేలియా స్కోరు 8/0, ఫింఛ్ 2, వార్నర్ 6 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 5 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:26PM” class=”svt-cd-green” ] 1 ఓవర్ తరువాత ఆస్ట్రేలియా స్కోరు 3/0, ఫింఛ్ 2, వార్నర్ 1 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 3 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,7:14PM” class=”svt-cd-green” ] ఇండియా అస్ట్రేలియా మ్యాచ్ ను తిలకిస్తున్న మహేష్ బాబు

[/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:50PM” class=”svt-cd-green” ] యాభై ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 352/5, రాహుల్ 11, జాదవ్ 0 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 14 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:42PM” class=”svt-cd-green” ] నలభై తొమ్మిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 338/3, కోహ్లీ 80, ధోని 27 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 13 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:37PM” class=”svt-cd-green” ] నలభై ఎనిమిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 325/3, కోహ్లీ 80, ధోని 14 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 9 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:32PM” class=”svt-cd-green” ] నలభై ఏడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 316/3, కోహ్లీ 79, ధోని 7 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 15 పరుగులు లభించాయి. [/svt-event]

https://twitter.com/cricketworldcup/status/1137705408263532549

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:26PM” class=”svt-cd-green” ] నలభై ఆరుఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 301/3, కోహ్లీ 71, ధోని 0 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 8 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:25PM” class=”svt-cd-green” ] భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తున్న సమయంలో భారత్‌ మరో వికెట్‌ చేజార్చుకుంది. 46ఓవర్‌ ఐదో బంతికి పాండ్య(48; 27బంతుల్లో 4×4, 3×6) షాట్‌ ఆడే ప్రయత్నంలో ఫించ్‌ చేతికి చిక్కాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:18PM” class=”svt-cd-green” ] నలభై ఐదు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 293/2, కోహ్లీ 70, హార్దిక్ పాండ్యా 42 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 12 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:13PM” class=”svt-cd-green” ] నలభై నాలుగు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 281/2, కోహ్లీ 59, హార్దిక్ పాండ్యా 41 పరుగులతో ఆడుతున్నారు.  పాండ్య పవర్‌ఫుల్‌ హిట్టింగ్‌తో అదరగొడుతున్నాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను సిక్సర్‌, బౌండరీగా మలిచాడు. మొత్తంగా ఈ ఓవర్‌లో 14పరుగులు వచ్చాయి. ప్రస్తుతం భారత్‌ 44ఓవర్లకి 281/2తో ఉంది. ఈ ఓవర్లో 14 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:09PM” class=”svt-cd-green” ] పాండ్య(28) మరో సిక్సర్‌ బాదాడు. జంపా బౌలింగ్‌లో నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 43ఓవర్లకి భారత్‌ 267/2తో ఉంది. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:09PM” class=”svt-cd-green” ] నలభై మూడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 267/2, కోహ్లీ 59, హార్దిక్ పాండ్యా 28 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 10 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,6:03PM” class=”svt-cd-green” ] నలభై రెండు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 257/2, కోహ్లీ 57, హార్దిక్ పాండ్యా 20 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 11 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:59PM” class=”svt-cd-green” ] నలభై ఒక్క‌ ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 246/2, కోహ్లీ 51, హార్దిక్ పాండ్యా 15 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 10 పరుగులు లభించాయి.

[/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:55PM” class=”svt-cd-green” ] నలభై ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 236/2, కోహ్లీ 49, హార్దిక్ పాండ్యా 7 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:52PM” class=”svt-cd-green” ] ముప్పైతొమ్మిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 230/2, కోహ్లీ 48, హార్దిక్ పాండ్యా 2 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 5 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:47PM” class=”svt-cd-green” ] ముప్పైఎనిమిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 225/2, కోహ్లీ 44, హార్దిక్ పాండ్యా 1 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 5 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:44PM” class=”svt-cd-green” ] ముప్పైఏడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 220/2, కోహ్లీ 40, హార్దిక్ పాండ్యా 0 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:38PM” class=”svt-cd-green” ] ముప్పైఆరు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 213/1, కోహ్లీ 38, ధావన్ 112 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:34PM” class=”svt-cd-green” ] ముప్పైఐదు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 206/1, కోహ్లీ 32, ధావన్ 112 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 5 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:23PM” class=”svt-cd-green” ] ముప్పైమూడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 190/1, కోహ్లీ 28, ధావన్ 100 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 8 పరుగులు లభించాయి. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(100) శతకం పూర్తి చేసుకున్నాడు. స్టోయినిస్‌ వేసిన ఈ ఓవర్‌లో నాలుగో బంతికి సింగిల్‌ రాబట్టి ఈ ప్రపంచకప్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:18PM” class=”svt-cd-green” ] ముప్పైరెండు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 182/1, కోహ్లీ 22, ధావన్ 99 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:15PM” class=”svt-cd-green” ] ముప్పైఒక్క‌ ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 178/1, కోహ్లీ 20, ధావన్ 97 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 8 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:11PM” class=”svt-cd-green” ] ముప్పై ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 170/1, కోహ్లీ 13, ధావన్ 96 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:07PM” class=”svt-cd-green” ] ఇరవైతొమ్మిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 164/1, కోహ్లీ 12, ధావన్ 91 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:03PM” class=”svt-cd-green” ] ఇరవైఎనిమిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 157/1, కోహ్లీ 12, ధావన్ 84 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,5:00PM” class=”svt-cd-green” ] ఇరవైఏడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 153/1, కోహ్లీ 10, ధావన్ 82 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:55PM” class=”svt-cd-green” ] ఇరవైఆరు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 147/1, కోహ్లీ 5, ధావన్ 82 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 11 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:51PM” class=”svt-cd-green” ] ఇరవైఐదు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 136/1, కోహ్లీ 3, ధావన్ 73 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:47PM” class=”svt-cd-green” ] ఇరవైనాలుగు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 132/1, కోహ్లీ 1, ధావన్ 71 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 5 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:43PM” class=”svt-cd-green” ] ఇరవైమూడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 127/1, కోహ్లీ 0, ధావన్ 67 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:41PM” class=”svt-cd-green” ] రోహిత్‌(57; 70బంతుల్లో 3×4, 1×6) పెవిలియన్‌కు చేరుకున్నాడు. కౌల్టర్‌నైల్‌ వేసిన 23ఓవర్‌లో మూడో బంతి ఆడిన హిట్‌మ్యాన్‌ వికెట్‌కీపర్‌ కారే చేతికి చిక్కాడు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:37PM” class=”svt-cd-green” ] ఇరవైరెండు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 127/0, రోహిత్ 57, ధావన్ 67 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:33PM” class=”svt-cd-green” ] ఇరవైఒక్క ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 121/0, రోహిత్ 55, ధావన్ 63 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 10 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:29PM” class=”svt-cd-green” ] ఇరవై ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 111/0, రోహిత్ 46, ధావన్ 62 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 11 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:24PM” class=”svt-cd-green” ] పంతొమ్మిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 100/0, రోహిత్ 44, ధావన్ 53 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 4 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:20PM” class=”svt-cd-green” ] పద్దెనిమిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 96/0, రోహిత్ 42, ధావన్ 51 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:16PM” class=”svt-cd-green” ] పదిహేడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 90/0, రోహిత్ 40, ధావన్ 47 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 9 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:09PM” class=”svt-cd-green” ] పదహారు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 81/0, రోహిత్ 32, ధావన్ 46 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:05PM” class=”svt-cd-green” ] పదిహేను ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 75/0, రోహిత్ 31, ధావన్ 41 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 6 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,4:01PM” class=”svt-cd-green” ] పద్నాలుగు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 69/0, రోహిత్ 30, ధావన్ 36 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:57PM” class=”svt-cd-green” ] పదమూడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 62/0, రోహిత్ 25, ధావన్ 34 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 7 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:54PM” class=”svt-cd-green” ] పన్నెండు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 55/0, రోహిత్ 19, ధావన్ 33 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఓవర్లో 11 పరుగులు లభించాయి. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:49PM” class=”svt-cd-green” ] పదకొండు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 44/0, రోహిత్ 13, ధావన్ 28 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:45PM” class=”svt-cd-green” ] పది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 41/0, రోహిత్ 11, ధావన్ 27 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:42PM” class=”svt-cd-green” ] తొమ్మిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 39/0, రోహిత్ 10, ధావన్ 26 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:34PM” class=”svt-cd-green” ] ఎనిమిది ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 36/0, 8వ ఓవర్‌లో ధావన్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. నైల్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టి జట్టు స్కోరును 36కు చేర్చాడు. రోహిత్ 9, ధావన్ 24 పరుగులతో ఆడుతున్నారు. [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:28PM” class=”svt-cd-green” ] ఏడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 22/0, రోహిత్ 9, ధావన్ 11 [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:24PM” class=”svt-cd-green” ] ఆరు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 21/0, రోహిత్ 9, ధావన్ 10 [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:21PM” class=”svt-cd-green” ] భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ తిలకిస్తున్న దిల్ రాజు, వంశీ పైడిపల్లి, మహేష్ బాబు [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:18PM” class=”svt-cd-green” ] ఐదు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 18/0, రోహిత్ 7, ధావన్ 10 [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:16PM” class=”svt-cd-green” ] నాలుగు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 11/0, రోహిత్ 7, ధావన్ 3 [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:11PM” class=”svt-cd-green” ] మూడు ఓవర్ల తరువాత టీమిండియా స్కోరు 9/0, రోహిత్ 6, ధావన్ 2 [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:07PM” class=”svt-cd-green” ] రెండవ ఓవర్లో 5 పరుగులు సాధించిన టీమిండియా, స్కోరు 7/0  [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,3:00PM” class=”svt-cd-green” ] మొదటి  ఓవర్లో 2 పరుగులు సాధించిన టీమిండియా [/svt-event]

[svt-event title=”భారత్ VS ఆస్ట్రేలియా మ్యాచ్” date=”09/06/2019,2:57PM” class=”svt-cd-green” ] టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా [/svt-event]