మేం ఫైనల్స్‌కు రావడమే గొప్ప విషయం – ఇంగ్లాండ్ కెప్టెన్

లండన్: ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్‌కప్ ఫైనల్ ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 27 ఏళ్ళ తర్వాత తొలిసారి తమ జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడం గొప్ప విజయంగా భావిస్తానన్న అతడు.. ఫలితం గురించి అలోచించి అనవసరంగా ఒత్తిడికి గురికాదలుచుకోలేదని స్పష్టం చేశాడు. తాను ట్రోఫీ అందుకుంటాననే విషయాన్ని పట్టించుకోవడం లేదని.. అనవసరమైన విషయాలు గురించి […]

మేం ఫైనల్స్‌కు రావడమే గొప్ప విషయం - ఇంగ్లాండ్ కెప్టెన్
Follow us

|

Updated on: Jul 14, 2019 | 7:54 PM

లండన్: ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్‌కప్ ఫైనల్ ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

27 ఏళ్ళ తర్వాత తొలిసారి తమ జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడం గొప్ప విజయంగా భావిస్తానన్న అతడు.. ఫలితం గురించి అలోచించి అనవసరంగా ఒత్తిడికి గురికాదలుచుకోలేదని స్పష్టం చేశాడు. తాను ట్రోఫీ అందుకుంటాననే విషయాన్ని పట్టించుకోవడం లేదని.. అనవసరమైన విషయాలు గురించి పట్టించుకోకపోతే.. దాని ఫలితం వేరేలా ఉంటుందని మోర్గాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తమ జట్టులోని ప్రతి ఆటగాడు పూర్తి ‌ఫిట్‌నెస్‌తో ఉండడం కలిసొచ్చే అంశమని మ్యాచ్ ముందు మీడియాకు తెలిపాడు.

కాగా ప్రస్తుతం ఇంగ్లాండ్.. కివీస్ విధించిన 242 టార్గెట్‌ ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగింది. లీగ్ స్టేజిలో విజయాలు, ఫామ్ బట్టి చూస్తే మాజీలు ఇంగ్లాండ్‌ ప్రపంచకప్ కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్