AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Meena: క్రిస్మస్ వేడుకల్లో మీనా.. కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో! ఇప్పుడేం చదువుతుందో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. క్రైస్తవులందరూ కొత్త దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి మీనా తన కూతురితో కలిసి క్రిస్మస్ ను గ్రాండ్ గా జరుపుకొంది.

Actress Meena: క్రిస్మస్ వేడుకల్లో మీనా.. కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో! ఇప్పుడేం చదువుతుందో తెలుసా?
Actress Meena Daughter Nainika
Basha Shek
|

Updated on: Dec 26, 2025 | 1:22 PM

Share

క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు క్రిస్మస్ లంచ్ పార్టీలు ఇచ్చారు. అనంతరం తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ నటి మీనా తన కూతురితో కలిసి క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫొటోల్లో మీనా కూతురు నైనిక స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. . క్యూట్ గా ఉండే అమ్మాయి.. అప్పుడే అంత పెద్దగా ఎదిగిందా.. ఇంతందంగా మారిపోయింది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఐదేళ్ల వయసులోనే ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నైనిక. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించి తేరీ సినిమాలో హీరో కూతురిగా నటించింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సినిమా తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదీ స్టార్ కిడ్. యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చి చదువుపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

క్రిస్మస్ వేడుకల్లో మీనా, నైనిక..

కాగా మీనా బెంగగళూరుకు చెదిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. 2009లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. 2011లో ఈ దంపతులకు నైనిక జన్మించింది. ప్రస్తుతం నైనిక వయసు సుమారు 14 ఏళ్లు. ప్రస్తుతం ఉన్నత చదువులు అభ్యసిస్తోంది. కాగా కొన్నాళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సింగిల్ మదర్ గా నైనికను కంటికి రెప్పలా చూసుకుంటోంది మీనా.

కూతురు నైనికతో మీనా.. మరిన్ని ఫొటోస్..

View this post on Instagram

A post shared by Nainika Pilla (@nainika_ted)

ఇక సినిమాల విషయానికి  వస్తే.. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మీనా. ప్రస్తుతం సహాయక నటిగా మెప్పిస్తోందీ అందాల తార. తెలుగుతో పాటు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

View this post on Instagram

A post shared by Nainika Pilla (@nainika_ted)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం