IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ.. విశాఖలోనూ మ్యాచ్‌..

IND vs SA T20 Series: ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్‌-2022 (IPL 2022) మే 29న ముగుస్తుంది.

IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ.. విశాఖలోనూ మ్యాచ్‌..
Ind Vs Sa
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Apr 24, 2022 | 8:58 AM

IND vs SA T20 Series: ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్‌-2022 (IPL 2022) మే 29న ముగుస్తుంది. అయితే ఈ టోర్నీ ముగిసిన వెంటనే టీమిండియా మళ్లీ బిజీ కానుంది. సొంత గడ్డపై సఫారీలతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. తాజాగా ఈ సిరీస్‌ షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం జరిగిన బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) సఫారీలతో టీ20 సిరీస్‌ మ్యాచ్‌ తేదీలు, వేదికలను ప్రకటించారు. కాగా ఈ సిరీస్ జాన్ 9న ప్రారంభమై.. జూన్ 19న ముగియ‌నుంది. సిరీస్‌లో భాగంగా మూడో టీ20 మ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ ఇలా ఉంది.

టీమిండియా vs దక్షిణాఫ్రికా టీ 20 సిరీస్‌ షెడ్యూల్‌..

*మొదటి టీ20 మ్యాచ్‌- జూన్‌9- ఢిల్లీ

*రెండో టీ20- జూన్‌ 12- కటక్‌

*మూడో టీ20- జూన్‌ 14- వైజాగ్‌

*నాలుగో టీ20- జూన్‌ 17- రాజ్‌కోట్‌

*ఐదో టీ20- జూన్‌ 18 – బెంగళూరు

కాగా ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ- 20 ప్రపంచకప్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్‌నకు తక్కువ సమయం ఉండడంతో ఈ సిరీస్‌లో సత్తాచాటి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

Also Read: Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

HPCL Recruitment: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో..

Digital TOP 9 NEWS: డిరోడ్డుపై ప్రేమికుల జంట హల్‌చల్​ | హాట్ టాపిక్ గా సమంత ట్వీట్

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!