నీతూ పూజలతో అమ్మవారు కరుణించారా..? టాలెంటే గెలిచిందా..?

మొక్కులు చెల్లిస్తే మ్యాచ్‌లు గెలవొచ్చా..? పూజలు చేస్తే ఫైనల్ రిజల్ట్ మారిపోతుందా..? గ్రహబలం తోడైతే టీం ఏదైనా గెలుపు ముంగిట నిలుస్తుందా..? ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచిన తర్వాత ఇవే ప్రశ్నలు అంతటా వినిపిస్తున్నాయ్..! మ్యాచ్‌కు ముందే ఓ జోతిష్యుడు ముంబై గెలుస్తుందని చెప్పడం.. దీనికి తోడు అదే మ్యాచ్‌కు ముందు నీతూ అంబానీ పూజలు చేయడంతో.. ఇది నిజమే కావచ్చని కొందరు భావిస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ […]

నీతూ పూజలతో అమ్మవారు కరుణించారా..? టాలెంటే గెలిచిందా..?
Follow us

| Edited By:

Updated on: May 13, 2019 | 5:46 PM

మొక్కులు చెల్లిస్తే మ్యాచ్‌లు గెలవొచ్చా..? పూజలు చేస్తే ఫైనల్ రిజల్ట్ మారిపోతుందా..? గ్రహబలం తోడైతే టీం ఏదైనా గెలుపు ముంగిట నిలుస్తుందా..? ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచిన తర్వాత ఇవే ప్రశ్నలు అంతటా వినిపిస్తున్నాయ్..! మ్యాచ్‌కు ముందే ఓ జోతిష్యుడు ముంబై గెలుస్తుందని చెప్పడం.. దీనికి తోడు అదే మ్యాచ్‌కు ముందు నీతూ అంబానీ పూజలు చేయడంతో.. ఇది నిజమే కావచ్చని కొందరు భావిస్తున్నారు.

ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకున్న ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ రెండూ బలమైన టీంలే..! కానీ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్లెవరైనా.. ఈసారి చెన్నైకు కప్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతారు. కానీ సెకండ్ హాఫ్‌లో రిజల్ట్ మారిపోయింది. అనూహ్యంగా ఐపీఎల్ కప్‌ను ముంబై ఎగరేసుకుపోయింది.

ఇక నీతూ అంబానీ పూజలు కూడా ముంబై ఇండియన్స్ విజయానికి కారణమన్న వాదన కూడా ఉంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సమయంలో బల్కంపేట అమ్మవారి ఆలయంలో నీతూ అంబానీ పూజలు చేశారు. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్నంత సేపు ఆమె అమ్మవారిని స్మరిస్తూనే ఉన్నారు. కాగా.. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక్కడి పండితులు, జ్యోతిష్యులు కూడా ఈ వాదనను సమర్ధిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు గ్రహబలం కలిసొచ్చిందని అంటున్నారు. యురేనన్ గ్రహం ముంబై ఇండియన్స్‌ను విజయతీరాలకు చేర్చిందని చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలను జన విజ్ఞాన వేదిక మాత్రం ఖండిస్తోంది. ఎవరైనా టాలెంట్‌తోనే మ్యాచ్ గెలుస్తారే తప్ప.. గ్రహబలంతో కాదని అంటున్నారు. పూజలూ, పునస్కారాల వల్ల గెలుపు సాధ్యమేనా.. అన్నదానిపై మేధావులు ఆలోచించాలని ఈ వేదిక కోరుతుంది.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు