AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపక్ చాహర్‌కి కరోనా.. వైరల్ అవుతోన్న పాత సంభాషణ

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అందులో క్రికెటర్ దీపక్ చాహర్ ఒకరు.

దీపక్ చాహర్‌కి కరోనా.. వైరల్ అవుతోన్న పాత సంభాషణ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 3:07 PM

Share

Deepak Chahar’s old chat: చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టులో మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అందులో క్రికెటర్ దీపక్ చాహర్ ఒకరు. దీంతో చెన్నై టీమ్ మొత్తం బలవంతంగా క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు ఐపీఎల్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ హోల్డ్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో దీపక్, రాహుల్ చాహర్ మధ్య రెండు వారాల క్రితం జరిగిన ఓ సంభాషణ వైరల్‌గా మారింది.

ఆగష్టు 14న చెన్నైలో ప్రీ సీజన్ ట్రైనింగ్ క్యాంప్‌లో భాగంగా కొన్ని ఫొటోలను తీసుకున్న దీపక్‌, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో చాహర్‌తో పాటు ఎంఎస్ ధోని, సురేష్ రైనా, కరణ్ శర్మ, పియూష్ చావ్లా తదితరులు ఉన్నారు. వారందరూ మాస్క్‌ పెట్టుకోకపోవడంతో పాటు సోషల్ డిస్టేన్స్ కూడా పాటించలేదు. ఇక ఈ ఫొటోకు దీపక్ సోదరుడు రాహుల్‌(ప్రస్తుతం ముంబయి ఇండియన్స్‌ టీమ్‌లో ఉన్నాడు).. ”నీ మాస్క్ ఎక్కడుంది బ్రదర్‌. భౌతిక దూరం ఎక్కడ..?” అని కామెంట్ పెట్టారు. దానికి దీపక్ స్పందిస్తూ.. ”మా అందరికీ రెండు సార్లు జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. కుటుంబంతో ఉన్నప్పుడు మేము మాస్క్ ధరించం” అని కామెంట్ పెట్టారు. ఇక ఈ కన్వర్జేషన్ ఇప్పుడు వైరల్‌గా మారగా.. నెగిటివ్ వచ్చినా కరోనా బారిన పడకుండా ఉండేందుకు కోవిడ్ నిబంధనలను పాటించడం ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read More:

మార్పు కోసం ఎవరో ఒకరు ముందడుగు వేయాలి: నాని

17 ఏళ్లుగా వ్యక్తి మెదడులో నివాసమున్న ‘వార్మ్‌’.. ఎట్టకేలకు బయటకు

https://www.instagram.com/p/CD3AOXSJjDS/?utm_source=ig_embed

Follow Us
7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?
7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు వెంటనే గుడ్‌బై చెప్పండి..
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు వెంటనే గుడ్‌బై చెప్పండి..
రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు
రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్రం శుభవార్త
కడపలో తొలిసారి అందాల పోటీలు.. యువతకు రెక్కలు తొడిగిన క్రౌన్ లెగసీ
కడపలో తొలిసారి అందాల పోటీలు.. యువతకు రెక్కలు తొడిగిన క్రౌన్ లెగసీ
చిన్న సమస్యగా తీసుకోవద్దు.. కడుపు నొప్పి ఆ పెద్ద వ్యాధికి సంకేతం
చిన్న సమస్యగా తీసుకోవద్దు.. కడుపు నొప్పి ఆ పెద్ద వ్యాధికి సంకేతం
భారీ వర్షాలు, ఎండలు.. మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
భారీ వర్షాలు, ఎండలు.. మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
ఈ ఒక్క అలవాటు మిమ్మల్ని పేదరికంలోకి నెడుతుంది.. జాగ్రత్త!
ఈ ఒక్క అలవాటు మిమ్మల్ని పేదరికంలోకి నెడుతుంది.. జాగ్రత్త!
15 అడుగుల పామును జస్ట్ 30 సెకన్లలోనే పట్టేశారు.. ఇదిగో వీడియో
15 అడుగుల పామును జస్ట్ 30 సెకన్లలోనే పట్టేశారు.. ఇదిగో వీడియో
చట్టం మీద భయం రావాలంటే ఇలా చేయాల్సిందే.. కర్ణాటక హైకోర్టు
చట్టం మీద భయం రావాలంటే ఇలా చేయాల్సిందే.. కర్ణాటక హైకోర్టు