AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లందరికీ నెగెటివ్’ !

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ఈ టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. గతవారం వీరికి నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్ రాగా తాజాగా నెగెటివ్ వచ్చిందన్నారు. వీరిలో పాజిటివ్ తేలిన..

'చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లందరికీ నెగెటివ్' !
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 6:11 PM

Share

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ఈ టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపారు. గతవారం వీరికి నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్ రాగా తాజాగా నెగెటివ్ వచ్చిందన్నారు. వీరిలో పాజిటివ్ తేలిన దీపక్ చాహర్, రుతు రాజ్ గైక్వాడ్ 14 రోజుల క్వారంటైన్ లో ఉన్నారు. ప్రస్తుతం 13 మంది సభ్యులకు సంబంధించి నెగెటివ్ వచ్చిందని, ఈ నెల 3 న వీరికి మరో టెస్ట్ ఉంటుందని విశ్వనాథన్ చెప్పారు. ఆ మరుసటిరోజునుంచి శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం తమ ఆటగాళ్లతో బాటు విశ్వనాథన్ దుబాయ్ లో ఉన్నారు.

దీపక్, రుతు రాజ్ తమ రెండువారాల క్వారంటైన్ ముగించుకుని ప్రోటోకాల్ ప్రకారం రెండు నెగెటివ్ టెస్టుల అనంతరం ట్రెయినింగ్ లో జాయిన్ అవుతారని ఆయన చెప్పారు.

Follow Us
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!
మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది..
మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది..
బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది మైనర్లు మృతి!
బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది మైనర్లు మృతి!
కాలికి రెండు వేళ్లు మాత్రమే ఉండే క్రికెటర్.. ఎవరో తెలుసా?
కాలికి రెండు వేళ్లు మాత్రమే ఉండే క్రికెటర్.. ఎవరో తెలుసా?
శ్రీలంకపై టెస్టుల్లోపరుగుల వర్షం కురిపించిన భారత బ్యాటర్లు వీళ్లే
శ్రీలంకపై టెస్టుల్లోపరుగుల వర్షం కురిపించిన భారత బ్యాటర్లు వీళ్లే