AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: సింహ రాశి వారికి సంబంధించి ఈ విషయాలను ఎప్పుడూ విస్మరించొద్దు.. ఎందుకో తెలుసా?

Zodiac Signs: సింహ రాశి వారితో కష్టమనే చెప్పాలి. వారి నిర్ణయాలు, వారి ప్రవర్తన, వ్యవహారశైలి అంతా భిన్నం. చాలా కఠినంగా ఉంటారు. కాస్త కఠినం, మరికాస్త మొండితనంగా ఉంటారు.

Zodiac Signs: సింహ రాశి వారికి సంబంధించి ఈ విషయాలను ఎప్పుడూ విస్మరించొద్దు.. ఎందుకో తెలుసా?
Leo
Shiva Prajapati
|

Updated on: Nov 14, 2021 | 2:28 PM

Share

Zodiac Signs: సింహ రాశి వారితో కష్టమనే చెప్పాలి. వారి నిర్ణయాలు, వారి ప్రవర్తన, వ్యవహారశైలి అంతా భిన్నం. చాలా కఠినంగా ఉంటారు. కాస్త కఠినం, మరికాస్త మొండితనంగా ఉంటారు. వారి మాటలు వజ్రాన్ని సైతం కత్తిరించే స్టేజ్‌లో ఉంటాయని జ్యోతిష్కులు చెబుతుంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ ఐకానిక్‌గా ఉండేందుకే ఇష్టపడుతారు. అందుకే సింహ రాశి వారితో చాలా జాగ్రత్తంగా ఉండాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా.. సింహ రాశి కొన్ని విషయాలు ఎప్పుడూ చెప్పకూడదని అంటారు. సలహాలు, సూచనలు వారికి ఏమాత్రం ఎక్కవట. మరి వారికి ఎలాంటి సలహాలు, సూచలను ఇవ్వకూడదో.. ఎలాంటి విషయాలు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుందాం..

1. ఈవెంట్‌కు ఆహ్వానించడం మర్చిపోవద్దు.. మీరు ఏదైనా ఈవెంట్ నిర్వహిస్తే.. దానికి సింహరాశి చక్రం గల స్నేహితుడు/బంధువును మర్చిపోకుండా ఆహ్వానించండి. లేదంటే వారు చాలా ఫీలవుతారట. తమను వేరు చేసినట్లుగా భావిస్తారట. ఒకవేళ పొరపాటున ఆహ్వానినంచడం మర్చిపోతే.. వెంటనే వారికి క్షమాపణలు తెలుపాలి. తద్వారా వారు శాంతిస్తారు.

2. వ్యతిరేకంగా మాట్లాడొద్దు.. సింహ రాశి వారు సాధారణంగా పొగడ్తలను ఇష్టపడుతారు. వీలైనంత వరకు ఇతరులతో పొగిడించుకోవాలని చూస్తుంటారు. అందుకే వారికి విరుద్ధంగా అస్సలు మాట్లాడొద్దు. కొంచె విమర్శించినట్లు మాట్లాడినా వారికి కోపం పొంగుకొస్తుందట.

3. స్వార్థపరులను యాక్సెప్ట్ చేయరు.. ఈ రాశి వారు స్వార్థపరులని ఎప్పటికీ అంగీకరించరు. అలాగే ప్రపంచంపై పూర్తి అవగాహన కలిగి ఉన్నామని వారిలో వారు భావిస్తుంటారట. అందుకని వీరికి ఎవరైనా సూచనలు, సలహాలు ఇస్తే అస్సలు యాక్సెప్ట్ చేయరు. అందుకని వారికి సలహాలు, సూచనలు అస్సలు చేయొద్దు.

4. మీకు చేతకాదు అనే పదం అస్సలు వాడొద్దు.. సింహ రాశి వారు భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని వారి ముఖం పట్టుకుని మాత్రం అనొద్దు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మీకు చేతకాదు అని డైరెక్ట్‌గా వారితో అంటే.. వారు నొచ్చుకుంటారట. పైగా చాలా కాలం వరకు ఆ మాటలను గుర్తుంచుకుంటారట.

5. మారాలి అని చెప్పొద్దు.. సింహ రాశి వారిని మీరు మారాలి అని సలహా ఇవ్వొద్దు. అలా చెప్పడం వారికి ఏమాత్రం నచ్చదట.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా ప్రచురించడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది.

Also read:

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్టు కష్టాలు.. అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్మాణ సంస్థ.. ట్వీట్ వైరల్..

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..

Suriya JaiBhim: మంత్రి చేసిన ఆరోపణలను ఖండించిన సూర్య.. జైభీమ్ గురించి ఆసక్తికర విషయాలు..

నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
పాలిటెక్నిక్ విద్యార్థిని నిర్బంధించిన ఫారెస్ట్ అధికారులు!
పాలిటెక్నిక్ విద్యార్థిని నిర్బంధించిన ఫారెస్ట్ అధికారులు!
కమెడియన్ హీరోగా మారుతున్న వేళ ?? గెలుపుపై తీవ్ర ఉత్కంఠ
కమెడియన్ హీరోగా మారుతున్న వేళ ?? గెలుపుపై తీవ్ర ఉత్కంఠ