Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా ఈ పెయింటింగ్స్ ను పెట్టుకోవద్దు.. కష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే..

ఇంటి గోడలను అలంకరించడానికి ప్రజలు తరచుగా అనేక రకాల ఫోటోలు పెట్టుకుంటారు. లేదా పెయింటింగ్స్ తో అలంకరింస్తారు. అయితే ఇలా చేసే సమయంలో వాస్తు నియమాలను విస్మరించకూడదు. అలా వాస్తు నియమాలను పక్కకు పెడితే పేదరికం బారిన పడవచ్చు. పేదరికం, కష్టాల రాకుండా ఇంటిని రక్షించడానికి ఇంట్లో ఏ ఫోటోలు ఉంచకూడదో తెలుసుకుందాం.

Surya Kala

|

Updated on: Nov 04, 2024 | 10:55 AM

ఇల్లు కట్టే సమయంలో అనేక వాస్తు శాస్త్ర నియమాలను దృష్టిలో ఉంచుకుంటారు. ఇలా వాస్తు నియమాలను పట్టించుకోకుండా ఉండే వ్యక్తులు తరచుగా జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని తమదైన రీతిలో అలంకరిస్తారు. కొందరైతే గదిలో, పడకగదిలోని గోడలపై వివిధ రకాల చిత్రాలను పెట్టుకుంటారు. వీటిలో కొన్ని శుభప్రదమైనవి. అయితే కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే అనేక సమస్యలకు దారి తీస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని చిత్రాలను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇంట్లోకి దురదృష్టం వస్తుంది.

1 / 8
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకున్నా లేదా కొనుగోలు చేసినా వాస్తు ప్రకారం ఆ ఇంటిని అలంకరించండి. తరచుగా ప్రజలు తమ ఇళ్ల గోడలపై నడుస్తున్న గుర్రాలు, చేపలు, ఎగిరే పక్షులు, మేఘాలు, తుఫానులు, నదులు, సరస్సులు, జలపాతాలు మొదలైన వాటి చిత్రాలను లేదా పెయింటింగ్స్ ను పెట్టుకుంటారు. ఈ చిత్రాలలో కొన్నింటిని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని చిత్రాలు చాలా అశుభకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎలాంటి చిత్రాలను ఉంచకూడదో తెలుసుకుందాం.

2 / 8
సమాధి ఫోటోలు: వాస్తు ప్రకారం సమాధి ఉన్న ఫోటోలు ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. అలాగే డేగ, రాబందు, కాకి, గబ్బిలం, పాము, తేలు, పావురం మొదలైన చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు. దీంతో ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. పాము, తేలు, డేగ, రాబందులు వంటి చిత్రాలు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయి. అలాగే ఈ చిత్రాలు చూసిన తర్వాత నెగెటివ్ ఆలోచనలు మెదులుతాయి.

3 / 8
ముల్లెయిన్ చెట్టు ఫోటో: అందం కోసం అంటూ ఇంట్లో ముల్లెయిన్ చెట్టు చిత్రాన్ని ఎప్పుడూ పెట్టుకోవద్దు. వాస్తవానికి ఇది ఒక రకమైన ఔషధ మొక్క. ఈ చెట్టు నూగు ఉన్న ఆకులు, పసుపు పువ్వులు కలిగి ఉంటుంది. అంతేకాదు ముళ్ల మొక్కల చిత్రాలను కూడా ఇంట్లో వేలాడదీయకండి. దీంతో నెగెటివ్ ఎనర్జీ పెరిగి కుటుంబంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.

4 / 8
నటరాజ చిత్రం: జ్యోతిష్యం ప్రకారం నటరాజ విగ్రహం లేదా ఫోటో ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. ఈ విగ్రహం శివుని తాండవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది విధ్వంసాన్ని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో నటరాజ బొమ్మ, విగ్రహం, పెయింటింగ్ ఉంచినట్లయితే.. వెంటనే దానిని తొలగించండి.

5 / 8
మునిగిపోతున్న ఓడ ఫోటో: చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో మునిగిపోతున్న పడవ, మునిగిపోతున్న ఓడ లేదా అస్తమిస్తున్న  సూర్యుడు చిత్రం లేదా పెయింటింగ్‌ను ఉంచుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి చిత్రాలను ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. ఇలాంటి చిత్రాలు ధైర్యాన్ని బలహీనపరుస్తాయి. ఇంటిలోకి లేదా జీవితంలోకి తుఫాను రాబోతుందనే భావనను కలిగిస్తాయి.

6 / 8
యుద్ధ సంబంధిత చిత్రాలు: ప్రజలు తరచుగా తమ ఇళ్లలో యుద్ధ చిత్రాలను వేలాడదీస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడదు. హింసాత్మక, పోరాట, ఊచకోత లేదా యుద్ధ చిత్రాలను ఎప్పుడూ ఇంట్లో పెట్టుకోకండి. ఈ చిత్రాలు ఇంట్లో ఉద్రిక్తత, ఆందోళన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఇలాంటి చిత్రాలను ఇంటి నుంచి తీసివేసి.. వాటిని పెయింటింగ్‌లు లేదా సానుకూల, ఆనందాన్ని వర్ణించే చిత్రాలతో భర్తీ చేయడం మంచిది.

7 / 8
హింసాత్మక చిత్రాలు: హింసాత్మక, పోరాట చిత్రాలను ఇంటి పడకగదిలో పెట్టుకోకండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి. కుటుంబంలో అసమ్మతి, విభేదాలు మొదలవుతాయి.

8 / 8
Follow us
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!

లక్షకు పది లక్షలు ఇస్తామన్నారు.. సరే అని రూ.6 లక్షలు ఇస్తే.. 

బాత్రూంలోకి వెళ్లిన బాలుడు.. ఎంతకీ రాకపోవడంతో..

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..జనవరి 15 వరకు గడువు పొడిగింపు

హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు!

ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..!

వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?

ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!

ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం

లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి