ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను రంజాన్ పండుగ సెలవు కారణంగా ఏపీ సర్కార్ వాయిదా వేసింది. ఈ పరీక్ష ఏప్రిల్ 2న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు జరుగుతుంది. అదేవిధంగా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఐపీఈ పరీక్షలు మార్చి 21 నుండి 25కు వాయిదా పడ్డాయి.