AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే

Amla Dal : చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. వీళ్లు దీనికోసం మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి వాళ్లు ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు చేసి తింటే రుచి అదిరిపోతోంది. ఎలా చెయ్యాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 20, 2026 | 1:15 PM

Share
మనలో చాలా మందికి  ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తీ పెంచుకోవడం కోసం మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి వాళ్లు ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు చేసి తింటే రుచి అదిరిపోతోంది. ఎలా చెయ్యాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్దాలు: 5 ఉసిరికాయ, 10 పచ్చిమిర్చి, కంది పప్పు, రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం,అర టీ స్పూన్ పసుపు ,రెండు కప్పులు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాటాలు, నూనెను తీసుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంతో తింటే రుచి సూపర్ గా ఉంటుంది.

2 / 5
ముందుగా పప్పును బాగా ఉడకబెట్టి దానిలో దానిలో ఉసిరికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసి పది నుంచి 15  నిమిషాల పాటు ఉడికించి, దానిని కిందకు దించి పప్పు గుత్తితో మెదుపుకోవాలి.

3 / 5
ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఆయిల్  చేసి, దానిలో అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్  జీలకర్ర, 4 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, 10 కరివేపాకు ఆకులు, కొంచం ఇంగువ వేసి బాగా వేయించాలి దీనిని తీసుకుని పప్పులో వేసి బాగా కలుపుకోవాలి.

4 / 5
అంతే, వేడి వేడి ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు రెడీ. అయితే, ఉసిరి ముక్కలను కంది పప్పుతో బాగా ఉడికిస్తే రుచిగా ఉంటుంది. ఇమ్యూనిటీని తక్కువ ఉన్నవాళ్లు ఈ పప్పును వారంలో రెండు సార్లు తీసుకుంటే ఆ  సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

5 / 5
Follow Us
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కెరీర్‌ను భ్రష్టు పట్టించింది అతనే

వారానికి 150 నిమిషాల వ్యాయామం చేస్తే చాలు.. డాక్టర్ తో పనే లేదు

సైలెంట్‌గా శ్రీలంకను ఉతికేస్తున్న సాయి సుదర్శన్, పడిక్కల్!

భాగస్వామి ప్రవర్తనలో ఈ 5 మార్పులు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి

కోరిక తీరితే గడియారం సమర్పించే అరుదైన శివాలయం ఎక్కడుందో తెలుసా?

మిగిలిపోయిన ఆహారాన్ని ఇలా నిల్వ చేస్తే.. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం!

రాత్రిళ్లు దీపం పురుగులతో విసుగెత్తారా? ఈ టిప్స్‌తో వాటికి చెక్

కరెంటు పోయినా మీ బట్టలు నిమిషాల్లో ఇస్త్రీ చేసేయండిలా.. 

ఏపీలో వారికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు
ఏపీలో వారికి ఒక్కొక్కరికీ రూ.10 వేలు
  స్పైసీ క్రంచీ స్నాక్.. 10 నిమిషాల్లో నోరూరించేలా బైంగన్ కచ్రీ