AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది చేసే తప్పులివే..

విటమిన్ బి, సి, పొటాషియం పుష్కలంగా ఉండే బంగాళదుంపలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని నిల్వ చేసే విషయంలో మనం చేసే ఒక చిన్న పొరపాటు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. చాలామంది బంగాళదుంపలు పాడవకుండా ఉండాలని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల అవి నెమ్మదిగా విషంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Mar 20, 2026 | 1:38 PM

Share
ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదు: బంగాళదుంపలను వండకముందే ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని పిండిపదార్థం వేగంగా చక్కెరగా మారిపోతుంది. దీనివల్ల వండినప్పుడు రుచి మారడమే కాకుండా శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందుకే వీటిని ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచాలి.

1 / 5
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో బంగాళదుంప చాలా ముఖ్యమైనవి. అయితే వేసవిలో బంగాళదుంపలను తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. బంగాళదుంపలను పూర్తిగా మానుకోవడానికి బదులుగా వాటిని సరైన పద్ధతిలో తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

2 / 5
జీర్ణ సమస్యలు వస్తాయి:  కొందరికి సమ్మర్లో  బంగాళాదుంపలు తింటే కడుపునొప్పి,గ్యాస్  జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. 
కాబట్టి వీటిని ఎక్కువగా తినకూడదు.

జీర్ణ సమస్యలు వస్తాయి: కొందరికి సమ్మర్లో బంగాళాదుంపలు తింటే కడుపునొప్పి,గ్యాస్ జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తినకూడదు.

3 / 5
ఫ్రై కూరలు తినడం తగ్గించాలి:  సమ్మర్లో  బంగాళాదుంపలను ఫ్రై చేసి తినకూడదు. దానికి బదులుగా ఉడికించి రెండు, మూడు సార్లు  తింటే ఆరోగ్యానికి  ఎంతో మేలు.

4 / 5
బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వేసవిలో వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అంతర్గత వేడి పెరిగి, అసౌకర్యానికి దారితీయవచ్చు. అందుకే వేసవిలో బంగాళాదుంపలు తిన్న తర్వాత కొంతమందికి గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఈ విధమైన జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే బంగాళాదుంపలను మితంగా తీసుకోవాలి.

5 / 5
Follow Us
పెసరపప్పు vs కందిపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

గుడ్‌న్యూస్.. ఒక్క బ్లెడ్ టెస్ట్‌తో 10 రకాల క్యాన్సర్ల గుర్తింపు!

సామాన్యుల కోసమే.. మరో కొత్త ఈవీ విధానానికి సిద్ధమవుతున్న ఢిల్లీ

సెంచరీతో ఇంగ్లాండ్ తాట తీసిన బాపు.. క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి

ఆ హీరో గురించి అందరూ తప్పుగా అనుకుంటున్నారు.. కానీ

అరుదైన యోగం.. వీరికి అదృష్టం తలుపుతట్టే సమయం

ప్రెగ్నెన్సీలో బొప్పాయి తింటే గర్భస్రావమా? వైద్యులు చెప్పిన నిజం!

తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. ఆ పిల్లలకు వరం!

బ్యాటర్లందరికీ హెచ్చరిక.. ప్రపంచ క్రికెట్‌‌లోకి కొత్త యముడు!

రూ.3 కోట్ల ప్యాకేజీ వదులుకుని కిరాణా దుకాణం పెట్టాడు.. కట్ చేస్తే