AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తేనెటీగ కుట్టిందా? భయం వద్దు.. ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి!

తోటల్లో పనిచేస్తున్నప్పుడు లేదా బయట తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తెలియకుండానే తేనెటీగలు కుడుతుంటాయి. తేనెటీగ కుట్టినప్పుడు వచ్చే మంట, నొప్పి భరించడం చాలా కష్టం. కొన్నిసార్లు ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కూడా దారితీస్తుంది. సాధారణంగా తేనెటీగ కుట్టడం వల్ల కలిగే ఇన్ఫెక్షన్ లేదా అలర్జీల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి. ఆ సమయంలో ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతో తక్షణ ఉపశమనం ఎలా పొందాలో ఇక్కడ చూద్దాం. వెంటనే చేయాల్సిన పనులు:

Jyothi Gadda
|

Updated on: Mar 20, 2026 | 1:43 PM

Share
ముల్లును తొలగించండి: తేనెటీగ కుట్టిన వెంటనే చర్మంలో గుచ్చుకున్న ముల్లును తీసివేయాలి. లేదంటే, ముల్లు చిట్లి విషం లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. తేనెటీగ కుట్టిన వెంటనే ఆ ముల్లును గోళ్లతో లేదా ఏదైనా పల్చటి వస్తువుతో జాగ్రత్తగా తీసివేయాలి. ముల్లును గట్టిగా నొక్కకూడదు, అలా చేస్తే అందులోని విషం శరీరంలోకి మరింతగా వ్యాపిస్తుంది.

1 / 5
ఆ ప్రాంతాన్ని యాంటీ సెప్టిక్ సబ్బు, చల్లటి నీటితో కడగాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. వాపు రాకుండా ఉండటానికి ఐస్ గడ్డను ఒక గుడ్డలో చుట్టి కుట్టిన చోట ఉంచాలి. ఇది రక్త ప్రసరణను నెమ్మదింపజేసి నొప్పిని తగ్గిస్తుంది.

2 / 5
ముల్లును గట్టిగా నొక్కకూడదు, అలా చేస్తే అందులోని విషం శరీరంలోకి మరింతగా వ్యాపిస్తుంది. తేనెటీగ కుట్టినప్పుడు తక్షణమే స్పందించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నొప్పి, వాపును తగ్గించవచ్చు. ఇందుకోసం సాధారణ వైట్ టూత్‌పేస్ట్ రాయడం వల్ల కూడా ఆల్కలీన్ ప్రభావంతో మంట తగ్గుతుంది.

3 / 5
కొంచెం బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్‌లా చేసి కుట్టిన చోట రాయాలి. ఇది విషంలోని ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. ఆశ్చర్యకరంగా, తేనెటీగ విషానికి తేనె ఒక మంచి మందు. కొంచెం తేనెను రాస్తే గాయం త్వరగా మాని, యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది.

4 / 5
ఎప్పుడు డాక్టరును సంప్రదించాలి?: ఒకవేళ తేనెటీగ కుట్టిన తర్వాత ఒళ్లంతా దద్దుర్లు రావడం, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా నాడి వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది అలర్జిక్ రియాక్షన్ కావచ్చు. అటువంటప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర చికిత్స తీసుకోవాలి. తేనెటీగలు సాధారణంగా మనల్ని ఇబ్బంది పెట్టవు, కానీ మనం వాటికి దగ్గరగా వెళ్లినప్పుడు రక్షణ కోసం కుడతాయి.

5 / 5
Follow Us
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్

'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'

రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం

భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే

మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌

వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు

IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?

తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు

ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది

బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు