AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నెల ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్.. ఎప్పటి వరకూ రిజిస్టర్ చేసుకోవచ్చంటే..

ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం భక్తులకు స్పెషల్ దర్శన టికెట్ల తో సహా అన్ని రకాల ఆర్జిత సేవా టికెట్లను రిలీజ్ చేస్తూ స్వామివారి దర్శనాన్నీ మరింత సులభతరం చేస్తోం టీటీడీ. ఈ నేపథ్యంలో ఈ రోజు టీటీడీ అధికారులు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేసింది. స్వామివారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు భక్తులు ఆన్ లైన లో నమోదు చేసుకోవల్సి ఉంటుంది.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నెల ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్.. ఎప్పటి వరకూ రిజిస్టర్ చేసుకోవచ్చంటే..
Tirumala
Surya Kala
|

Updated on: Jun 19, 2023 | 11:40 AM

Share

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని హిందువులు భావిస్తారు. అయితే మారుతున్న కాలంతో పాటు అందుబాటులోకి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం సులభం అయింది. ఇక కరోనా తర్వాత స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం టీటీడీ అధికారులు మరిన్ని చర్యలు తీసుకున్నారు. ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం కోసం భక్తులకు స్పెషల్ దర్శన టికెట్ల తో సహా అన్ని రకాల ఆర్జిత సేవా టికెట్లను రిలీజ్ చేస్తూ స్వామివారి దర్శనాన్నీ మరింత సులభతరం చేస్తోం టీటీడీ. ఈ నేపథ్యంలో ఈ రోజు టీటీడీ అధికారులు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేసింది. స్వామివారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు భక్తులు ఆన్ లైన లో నమోదు చేసుకోవల్సి ఉంటుంది.

స్వామి వారి ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 21 తేది ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చునని పేర్కొంది. నమోదు చేసుకున్న భక్తులను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తారు.

అంతేకాదు స్వామివారి ఆర్జిత సేవలకు సెప్టెంబర్ నెల కు సంబంధించిన కోటా వివరాలను కూడా టీటీడీ సిబ్బంది వెల్లడించింది. ఈ నెల 22న స్వామివారి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను వర్చువల్ కోటాలో జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అంతేకాదు ఇదే రోజున శ్రీవారి పవిత్ర ఉత్సవాలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా రిలీజ్ చేయనుంది. టీటీడీ..

ఇవి కూడా చదవండి

అంతేకాదు స్వామివారికి అంగ ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటాను ఈ నెల (జూన్ )23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు.

శ్రీవారి పవిత్ర ఉత్సవాలు ఆగష్టు 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్న మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనాలనే శ్రీవారి భక్తులకు ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను ఈ నెల ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..