శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక..17న వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం ఉత్సవానికి ప్రత్యేక విశిష్ఠత ఉంది. ఆ రోజున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించిన ప్రసాదాలు నివేదిస్తారు.

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక..17న వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు
Ttd
Follow us

|

Updated on: Jul 14, 2023 | 10:30 AM

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక..! ఈ నెల 17న స్వామివారి దర్శనానికి వచ్చే వీఐపీలు ఈ విషయం తప్పక దృష్టిలో ఉంచుకోవాలని టీటీడీ పేర్కొంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నారు. కాబట్టి, ఆ రోజున వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దుచేసినట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే, ఈ నెల 16న ఎటువంటి వీఐపీ సిఫారసు లేఖలు అనుమతించబోమని టీటీడీ పేర్కొంది. అలాగే పలు సేవల్ని కూడా రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం ఉత్సవానికి ప్రత్యేక విశిష్ఠత ఉంది. ఆ రోజున శ్రీవారి మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించిన ప్రసాదాలు నివేదిస్తారు.

యుద్ధానికి దిగుతున్న బావ బామ్మర్దులు | ప్రభాస్ డబుల్ బొనాంజా
యుద్ధానికి దిగుతున్న బావ బామ్మర్దులు | ప్రభాస్ డబుల్ బొనాంజా
ఫ్రెండ్‌ లేద్.. ఏం లేద్‌.. యానిమల్‌గా మారిన అమర్
ఫ్రెండ్‌ లేద్.. ఏం లేద్‌.. యానిమల్‌గా మారిన అమర్
నా మనసును కదిలించింది.. సమంత పై చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నా మనసును కదిలించింది.. సమంత పై చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తీవ్ర విషమంగా.. స్టార్ హీరో ఆరోగ్యం.. ఆందోళనలో కోలీవుడ్‌
తీవ్ర విషమంగా.. స్టార్ హీరో ఆరోగ్యం.. ఆందోళనలో కోలీవుడ్‌
ఓటేసేందుకు.. చార్టెడ్ ఫ్లైట్‌లో.. అట్లుంది మరి.. చరణ్‌ అన్నతోని
ఓటేసేందుకు.. చార్టెడ్ ఫ్లైట్‌లో.. అట్లుంది మరి.. చరణ్‌ అన్నతోని
OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్
OTT సంస్థలు అలా చేయడం దారుణం.. కాంతార హీరో ఎమోషనల్
ఓటు వేసిన బర్రెలక్క.. ఆమె అఫిడవిట్‌కు అంత క్రేజ్‌ ఎందుకు?
ఓటు వేసిన బర్రెలక్క.. ఆమె అఫిడవిట్‌కు అంత క్రేజ్‌ ఎందుకు?
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి
మీ ఓటును వేరే వాళ్లు వేశారా? కంగారొద్దు.. ఇలా చేయండి!
మీ ఓటును వేరే వాళ్లు వేశారా? కంగారొద్దు.. ఇలా చేయండి!
'మేం ఓటేశాం.. మరి మీరు' ఓటు హక్కు వినియోగించుకున్న ఓజా, నిఖత్
'మేం ఓటేశాం.. మరి మీరు' ఓటు హక్కు వినియోగించుకున్న ఓజా, నిఖత్