AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rasi Phalalu: ఈ మూడు రాశుల వారు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారట.. ఆ రాశులేంటంటే..

Forecast: డబ్బు సంపాదించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ప్రతీ ఒక్కరూ ఆర్థికంగా స్థిరపడాలనే భావిస్తుంటారు. అందులో భాగంగానే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

Rasi Phalalu: ఈ మూడు రాశుల వారు వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారట.. ఆ రాశులేంటంటే..
Forecast
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 08, 2021 | 7:07 AM

Share

Forecast: డబ్బు సంపాదించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ప్రతీ ఒక్కరూ ఆర్థికంగా స్థిరపడాలనే భావిస్తుంటారు. అందులో భాగంగానే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ జీవితంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఉద్యోగం, వ్యాపారాల్లో అందరూ రాణించలేని పరిస్థితి ఉంటుంది. కొందరు వ్యాపారంలో బాగా రాణిస్తే.. మరికొందరు పూర్తిగా మునిగిపోతారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుందట. ఆ రాశి ఫలాలను బట్టి వారి సామర్థ్యాన్ని చెప్పగలుగుతారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. మూడు రాశుల వారు వ్యాపారంలో బాగా రాణిస్తారట. మరి ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కుంభ రాశి.. కుంభ రాశివారు వ్యాపారంలో బాగా రాణిస్తారు. డబ్బు సంపాదనపై వారు ఎక్కువగా దృష్టిపెట్టడమే అందుకు కారణం. వారు తమ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతారు. అయితే, వీరిలో స్వల్పంగా మోసం చేసే వైఖరి ఉంటుంది. ఆ ధోరణిని విడనాడితే వారి వ్యాపారం మరింత త్వరగా అభివృద్ధి చెందుతుంది. నైతికతపైనే వ్యాపారాభివృద్ధి ఉంటుందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి.

సింహ రాశి.. ఈ రాశి వారు వ్యాపారంలో మంచి పనితీరు కనబరుస్తారు. లక్ష్యం ఆధారంగా పనులు పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. ఏదైనా పని మొదలు పెడితే.. పూర్తయ్యేంత వరకు వదిలి పెట్టారు. తద్వారా వీరు సైతం వ్యాపారంలో బాగా రాణిస్తారు. అంతేకాదు.. వీరు వ్యాపారంలో నైతికంగా వ్యవహరిస్తారు.

కన్య రాశి.. ఈ రాశి వారు ఎల్లప్పుడూ తమను తాము పాలకులుగా భావిస్తారు. తద్వారా వ్యాపారంలోనూ అద్భుత మెళకువలు ప్రదర్శిస్తూ రాణిస్తుంటారు. వారు తమ వ్యాపారాన్ని ప్లాన్ చేసుకుని, అనుభవపూర్వకంగా రాణిస్తారు. వ్యాపారంలో అన్ని నియమాలను వారు తూచా తప్పకుండా పాటిస్తారు.

Also read:

కొత్త కోచ్, నూతన కెప్టెన్‌తో బరిలోకి దిగనున్న భారత్.. 8 ఏళ్ల తరువాత అక్కడ అంతర్జాతీయ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితోనో తెలుసా?

Viral Video: రెండు నక్కలను చెడుగుడు ఆడుకున్న పిల్లి.. వీడియో చూస్తే హ్యాట్సాఫ్ చెప్పక మానరు..!

Winter Skin Care: అసలే చలికాలం.. చర్మ సంర్షణకు ఈ 6 మార్పులు తప్పనిసరి.. అవేంటంటే..

అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..
ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..
ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్
ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..
శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..
పొరపాటున కూడా వీటిని మళ్లీ వేడి చేసి తినకండి..
పొరపాటున కూడా వీటిని మళ్లీ వేడి చేసి తినకండి..
మీ ఇష్టమైన రొయ్యల వేపుడు.. హోటల్ స్టైల్‎లో మీ ఇంట్లో చేసుకోండిలా.
మీ ఇష్టమైన రొయ్యల వేపుడు.. హోటల్ స్టైల్‎లో మీ ఇంట్లో చేసుకోండిలా.
చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
చీప్‌గా వస్తుందని వీటిని తెగ వాడేస్తున్నారా?.. అంతే సంగతులు!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్స్‌లో మార్పులు..!