Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dreams: ఏ సమయంలో వచ్చిన కలలు నెరవేరుతాయి? కలల శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..

Dreams: డ్రీమ్ సిరీస్ వివిధ మానసిక స్థితిని మనకు తెలియజేస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కలలు కంటారు. కానీ రాత్రి

Dreams: ఏ సమయంలో వచ్చిన కలలు నెరవేరుతాయి? కలల శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..
Dreams 2
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 07, 2022 | 3:53 PM

Dreams: డ్రీమ్ సిరీస్ వివిధ మానసిక స్థితిని మనకు తెలియజేస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కలలు కంటారు. కానీ రాత్రి ఏ సమయంలో వచ్చిన కలలు నెరవేరతాయో అనే అంశంపై ప్రజల్లో ఒక టాక్ నడుస్తోంది. అయితే, దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అందకే అసలు స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది? రోజూ వచ్చే కలల్లో ఏ సమయంలో వచ్చే కలలు నిజం అవుతాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

స్వప్నశాస్త్రం ప్రకారం ప్రకారంర.. ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. కలలు భవిష్యత్తులో మంచి, చెడు సంఘటనలను సూచిస్తాయని ప్రజలు కూడా విశ్వసిస్తారు. రాత్రి వేళ వేర్వేరు సమయాల్లో వచ్చే కలల ఫలం వివిధ సమయాల్లో లభిస్తుందని స్వప్న శాస్త్రంలో కూడా పేర్కొన్నారు. అయితే, ఏ సమయంలో వచ్చిన కలలు నిజమవుతాయో అనే విషయంపై ప్రజల్లో ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కథనంలో చూడాల్సిందే..

స్వప్న శాస్త్రం ప్రకారం.. రాత్రి 1, 2 గంటల మధ్య కనిపించే కలల ఫలాలు సాధారణంగా ఒక సంవత్సరంలో నెరవేరుతాయి. రాత్రి 3, 4 గంటల మధ్య వచ్చే కలలు త్వరగా నిజం అవుతాయని జనాలు విశ్వసిస్తారు. స్వప్న శాస్త్రం కూడా అదే చెబుతుంది. ఈ సమయంలో కనిపించే కలలు 6 నెలల్లో నిజం అవుతాయని పేర్కొనడం జరిగింది.

స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలు తరచుగా రాత్రి 4, 5 గంటల సమయంలో వచ్చిన కలలు నిజమవుతాయి. మత గ్రంథాలలో ఈ సమయాన్ని అమృత్‌బెల్ల, చంద్రబెల్లా, బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఈ సమయంలో భూమిపై ఉన్న విషయాలు దైవిక శక్తులచే ప్రభావితమవుతాయని చెబుతారు. ఈ సమయంలో వచ్చిన కలలు 3 నెలల్లో నిజమవుతాయని విశ్వాసం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ జీవులు వెరీ వెరీ స్పెషల్.. ఒకటి కంటే ఎక్కువ మెదళ్ళు..
ఈ జీవులు వెరీ వెరీ స్పెషల్.. ఒకటి కంటే ఎక్కువ మెదళ్ళు..
ఏపీలో నామినేటెడ్‌ పదవుల జాతర.. జనసేన, బీజేపీకి ఎన్నంటే..
ఏపీలో నామినేటెడ్‌ పదవుల జాతర.. జనసేన, బీజేపీకి ఎన్నంటే..
బెట్టింగ్ కేసులో త్వరలో మరికొందరు సెలబ్రిటీలకు నోటీసులు..!
బెట్టింగ్ కేసులో త్వరలో మరికొందరు సెలబ్రిటీలకు నోటీసులు..!
థాయ్‌లాండ్ పర్యటనలో సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు అందించిన ప్రధాని మోదీ..
థాయ్‌లాండ్ పర్యటనలో సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు అందించిన ప్రధాని మోదీ..
గ్రూప్ 1 అభ్యర్ధులకు దెబ్బమీదదెబ్బ.. ఏం జరిగిందంటే?
గ్రూప్ 1 అభ్యర్ధులకు దెబ్బమీదదెబ్బ.. ఏం జరిగిందంటే?
వామ్మో.. మీ గుండె అకస్మాత్తుగా వేగంగా కొట్టుకుంటుందా..?
వామ్మో.. మీ గుండె అకస్మాత్తుగా వేగంగా కొట్టుకుంటుందా..?
రజనీకాంత్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్‌తో బాక్సాఫీస్ 'వార్'
రజనీకాంత్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్‌తో బాక్సాఫీస్ 'వార్'
రోహిత్ శర్మకు గాయం: ముంబయి ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ!
రోహిత్ శర్మకు గాయం: ముంబయి ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ!
చేతిపై కుట్టడానికి దోమ తిప్పలు.. ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి
చేతిపై కుట్టడానికి దోమ తిప్పలు.. ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి
పాలిటెక్నిక్‌ 2025 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణతోపాటు మెటీరియల్‌
పాలిటెక్నిక్‌ 2025 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణతోపాటు మెటీరియల్‌