Success Mantra: మనిషికి దైర్యం ఉంటే అన్నీ ఉన్నట్లే.. దైర్యం విశిష్టత ఏమిటో తెలుసా..

లక్ష్యం నుండి తప్పుకోనివ్వదు. శాంతిని కలిగి ఉండటానికి లేదా ఇతరుల తప్పును క్షమించడానికి ధైర్యం అవసరం. చరిత్రలో నిలిచిన మహానుభావులందరూ తమ తమ రంగాలలో ఈ ధైర్యసాహసాలను  ప్రదర్శించడం వలనే.

Success Mantra: మనిషికి దైర్యం ఉంటే అన్నీ ఉన్నట్లే.. దైర్యం విశిష్టత ఏమిటో తెలుసా..
Quotes On Courage
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2023 | 2:41 PM

సుఖ సంతోషాలతో  జీవించాలంటే.. మనిషికంటూ ఓ లక్ష్యం ఉండాలి..  ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జీవితానికి సంబంధించిన ఏ రంగంలోనైనా విజయం సాధించాలి. అయితే దైర్యం లేకుండా యుద్ధంలో విజయం సాధించలేము లేదా సంతోషాన్ని పొందలేము. జీవితంలో అత్యంత క్లిష్ట సమయాల్లో ఒక వ్యక్తికి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందంటే.. ఆది అతని ధైర్యం. ధైర్యం అనేది ఒక విధమైన ఆలోచన.. దైర్యం మది తలపులు తడితే.. వెంటనే.. మిమ్మల్ని ఓటమి వదిలి విజయం వైపు పయనించేలా చేస్తుంది.

జీవితానికి సంబంధించిన ఏదైనా నిజం లేదా తప్పును అంగీకరించడానికి ధైర్యం కూడా అవసరం. ధైర్యం లేని వారి వద్ద ఉన్న జ్ఞానం వల్ల ఫలితం ఉండదు. ధైర్యం అనేది సానుకూల శక్తి, దీని సహాయంతో ఒక వ్యక్తి తన కలలను నిజం చేసుకుంటాడు. చెడు సమయాల్లో ధైర్యం కష్ట సమయంలో మంచి ఆలోచనను ఇస్తుంది. లక్ష్యం నుండి తప్పుకోనివ్వదు. శాంతిని కలిగి ఉండటానికి లేదా ఇతరుల తప్పును క్షమించడానికి ధైర్యం అవసరం. చరిత్రలో నిలిచిన మహానుభావులందరూ తమ తమ రంగాలలో ఈ ధైర్యసాహసాలను  ప్రదర్శించడం వలనే..  నేటికీ యావత్ ప్రపంచం గుర్తుకు తెచ్చుకుంటుంది.

  1. ఏ యుద్ధంలోనైనా.. ఒక యోధుడు తన చేతిలో ఉన్న ఆయుధం వల్ల కాదు.. అతని గుండెల్లో ఉన్న ధైర్యం వల్ల గెలుస్తాడు.
  2. ధైర్యం అన్ని ధర్మాలలో ముఖ్యమైనది. ఎందుకంటే అది లేకుండా మీరు ఏ ఇతర ధర్మాన్ని స్థిరంగా ఆచరించలేరు.
  3. ఇవి కూడా చదవండి
  4. ధైర్యం అనేది జీవితంలో ఏ రంగంలోనైనా ముందుకు సాగే శక్తి. ఈ దైర్యం అనే శక్తి లేకుండా ఎవరూ ఏ విషయంలోనూ ముందుకు సాగలేరు.
  5. ధైర్యం ఉన్నవారు ఎప్పుడు ఏ విధమైన సాకుని చూపించారు.  కొన్నిసార్లు ఓటమి లభించినా.. నేను రేపు మళ్లీ ప్రయత్నిస్తాను  అనే పదం.. ఆ వ్యక్తి ధైర్యానికి చిహ్నం.
  6. జీవితంలో భయం లేకపోవడమే ధైర్యం కాదు.. ఎలాంటి భయాన్ని అయినా జయించేదే ధైర్యం. ధైర్యవంతుడు ఎప్పుడు,  ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడరు. అంటే భయాన్ని ఓడించేవాడు ధైర్యవంతుడు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు