AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumbha Masa Pooja : శబరిమలలో భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..

శబరిమలలో భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభనెల సందర్భంగా ఎక్కువ మందిని అనుమతించాలని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం చేసిన విజ్ఞప్తి..

Kumbha Masa Pooja : శబరిమలలో భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Sabarimala
Sanjay Kasula
|

Updated on: Feb 10, 2021 | 3:57 PM

Share

Sabarimala Shrine : శబరిమలలో భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభనెల సందర్భంగా ఎక్కువ మందిని అనుమతించాలని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం చేసిన విజ్ఞప్తి ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే ఐదువేల మంది భక్తులను అనుమతించామని, అంతకంటే ఎక్కువ మందిని అనుమతించడం కుదరదని తేల్చిచెప్పింది. కుంభనెల నేపథ్యంలో ఈ నెల 12న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనుంది.

ఈ సందర్భంగా 15వేల మంది భక్తులకు అవకాశం కల్పించాలని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు కోరింది.  కేరళ ప్రభుత్వాన్ని బోర్డు ఇటీవల ఓ లేఖలో రాసింది. కేరళ రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ తీవ్రతను అంచనా వేసి.. నిర్ణయాన్ని వెల్లడించాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది.

ఆలయంలోకి ఎక్కువ మంది భక్తులను అనుమతిస్తే వైరస్‌ తీవ్ర పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం దేవస్థానం బోర్డు చేసిన విజ్ఞప్తి తిరస్కరించింది.

ఇవి కూడా చదవండి :

AP Panchayat Elections 2021: కడప జిల్లాలో ఆ పంచాయతీలో గంటకో ట్విస్ట్‌..! అక్కడ గెలుపెరిది? ఆ కన్‌ఫ్యూజన్ ఏంటి?

Australian Open 2021: ఆస్ట్రేలియన్​ ఓపెన్‌ నుంచి ఇంటిముఖం పట్టిన టాప్ సీడ్ ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా..!

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే