Ganesha Immersions: ముగింపు దశకు చేరుకున్న గణేష్ నిమజ్జన ఘట్టం.. నగరంలో ఈసారి భారీగా విగ్రహాల ఏర్పాటుతో నిమజ్జనం ఆలస్యం..

శనివారం ఉదయానికి కూడా భారీ విగ్రహాలు నిమజ్జనం కోసం బారులు తీరారు.  ఈసారి భారీగా విగ్రహలు ఏర్పాటు ఎక్కువగా చేయడంతో నిమజ్జనం ఆలస్యం అయిందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎప్పుడు లేని విధంగా ఖైరతాబాద్ గణేష్ ను ముందుగా నిమజ్జనం చేసామని, నిమజ్జనం కోసం పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, సిబ్బందికి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డు, peoplez ప్లాజా లో ఉన్న విగ్రహల నిమజ్జనం జరిగింది.

Ganesha Immersions: ముగింపు దశకు చేరుకున్న గణేష్ నిమజ్జన ఘట్టం.. నగరంలో ఈసారి భారీగా విగ్రహాల ఏర్పాటుతో నిమజ్జనం ఆలస్యం..
Ganesha Immersions
Follow us
Surya Kala

|

Updated on: Sep 30, 2023 | 10:58 AM

భద్రప్రద శుక్లమాసం చవితి రోజున వినాయక చవితిగా గణపతి పుట్టిన రోజుని హిందువులు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18న వినాయక చవితి జరుపుకున్నారు. గణపతి ఉత్సవాలను దాదాపు 10 రోజుల పాటు ఘనంగా జరిపించుకున్న బుజ్జిగణపయ్య క్రమంగా గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నారు.  గురువారం మొదలైన గణేష్ నిమజ్జన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది. గురువారం వర్షం కారణంగా ఆలస్యమైన వినాయక విగ్రహాల నిమజ్జనం శుక్రవారం అర్ధరాత్రి దాటినా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అంతేకాదు శనివారం ఉదయానికి కూడా భారీ విగ్రహాలు నిమజ్జనం కోసం బారులు తీరారు.  ఈసారి భారీగా విగ్రహలు ఏర్పాటు ఎక్కువగా చేయడంతో నిమజ్జనం ఆలస్యం అయిందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.

నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎప్పుడు లేని విధంగా ఖైరతాబాద్ గణేష్ ను ముందుగా నిమజ్జనం చేసామని, నిమజ్జనం కోసం పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, సిబ్బందికి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డు, peoplez ప్లాజా లో ఉన్న విగ్రహల నిమజ్జనం జరిగింది.

జియో టాకింగ్ లెక్కల ప్రకారం.. గ్రేటర్ లో రెండు రోజుల్లో 91,154 విగ్రహాలు నిమజ్జనం జరగగా, గురువారం 66,015 విగ్రహాలు చెరువులు, బేబీ పాండ్స్ లలో నిమజ్జనం జరగగా, శుక్రవారం 25,139 విగ్రహాలు నిమజ్జనం పూర్తి అయ్యాయి. గతేడాది కంటే ఈ ఏడాది 10 నుండి 15% ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

రెండు విషాదకరమైన ఘటనలు జరిగాయి. బషిర్ బాగ్, సంజీవయ్య పార్క్, సికింద్రాబాద్ లో మొత్తం 5 మంది చనిపోయారు. 48 గంటల నుండి సిబ్బంది అందరూ కష్టపడి పని చేశారు. హుస్సేన్ సాగర్ ప్రసాద్ ప్రాంతాల్లో నార్మల్ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసారు. కొంతమంది మండప నిర్వాహకులు కావాలనే ఆలస్యంగా మండపాల నుంచి విగ్రహాలను తీసినట్లు గుర్తించారు. దీనికి కారణం మండప నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
ఒక్క మ్యాథ్స్‌ సూత్రంతో.. ఏఐ స్వరూపమే మారిపోతుంది: సత్య నాదెళ్ల
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
తగ్గుతున్న దూరం.. పెరుగుతున్న బంధం..!
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఈ హ్యాండ్సమ్ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్