- Telugu News Spiritual Garuda vahana seva for Swamy varu at TTD temple Jubilee hills hyderabad, Garudavahana seva photos
అంగరంగ వైభవంగా.. జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. కన్నుల పండువగా గరుడ వాహన సేవ.
Jubilee Hills TTD Temple: హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రోహ్మాత్సవాలు అంగంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న మొదలైన ఈ వేడుకల్లో భాగంగా శనివారం గరుడ వాహన సేవను నిర్వహించారు. అశేష భక్త జన సందోహం నడుమ శ్రీవారి ఉత్సవ మూర్తులను పల్లకిపై ఊరేగించారు..
Updated on: Mar 05, 2022 | 10:52 PM
Share

హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఉన్న టీటీడీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
1 / 9

ఫిబ్రవరి 28న అంకురార్పణతో మొదలైన బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి.
2 / 9

ఇందులో భాగంగా తాజాగా మార్చి 5 (శనివారం) రోజున గరుడ వాహన సేవను నిర్వహించారు.
3 / 9

ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
4 / 9

శ్రీవారి ఉత్సవ మూర్తులను వేద పండితులు పల్లకిపై ఘనంగా ఊరేగించారు.
5 / 9

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ సిబ్బంది అన్ని రకాల ఏర్పాటుల చేశారు.
6 / 9

ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
7 / 9

జూబ్లిహిల్స్ టీటీడీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన గరుడ వాహన సేవకు సంబంధించిన ఫోటోలు.
8 / 9

జూబ్లిహిల్స్ టీటీడీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన గరుడ వాహన సేవకు సంబంధించిన ఫోటోలు.
9 / 9
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
ప్రతీ అవసరానికి పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా?
హనీమూన్‌లో కొత్త దంపతులు.. రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య ఫొటోస్ వైరల్
పుతిన్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్స్.. భారత్-రష్యా స్నేహానికి..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?
