Friday Puja Tips: డబ్బు ఇబ్బందులా.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం ఈ పరిహారాలు చేయండి.. 

సనాతన ధర్మంలో శుక్రవారం లక్ష్మీదేవితో ముడిపడి ఉంది. లక్ష్మి దేవిని ఎనిమిది రూపాల్లో పుజిస్తారు. సంపద, శ్రేయస్సు కోసం పూజలను అందుకునే ధనలక్ష్మి అవతారం. ఈ అమ్మవారి రూపాన్ని 'వైభవ లక్ష్మి' అని కూడా అంటారు. పురాణ శాస్త్రాల ప్రకారం ఈ రూపంలో లక్ష్మీ దేవిని పూజించడం, ముఖ్యంగా శుక్రవారం రోజున పూజించడం ఇంట్లో నే కాదు జీవితంలో సానుకూల, సంతోషకరమైన వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

Surya Kala

|

Updated on: Dec 06, 2024 | 6:50 AM

పురాణ శాస్త్రాల ప్రకారం ఈ రూపంలో లక్ష్మీ దేవిని పూజించడం, ముఖ్యంగా శుక్రవారం రోజున పూజించడం ఇంట్లోనే కాదు జీవితంలో సానుకూల, సంతోషకరమైన వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. 21 శుక్రవారాలు ఉపవాసం ఉండటం ద్వారా లక్ష్మీదేవిని సులభంగా సంతోషపెట్టవచ్చు. కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్మకం. అయితే, 21 శుక్రవారాలు ఉపవాసం ఉండటం సాధ్యం కాకపోతే.. లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం జీవితంలో ఐశ్వర్యాన్ని,  వైభవాన్ని స్వాగతించడానికి ఈ ఏడు చర్యలను చేయడం శుభప్రదం అని చెబుతున్నారు.

పురాణ శాస్త్రాల ప్రకారం ఈ రూపంలో లక్ష్మీ దేవిని పూజించడం, ముఖ్యంగా శుక్రవారం రోజున పూజించడం ఇంట్లోనే కాదు జీవితంలో సానుకూల, సంతోషకరమైన వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. 21 శుక్రవారాలు ఉపవాసం ఉండటం ద్వారా లక్ష్మీదేవిని సులభంగా సంతోషపెట్టవచ్చు. కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్మకం. అయితే, 21 శుక్రవారాలు ఉపవాసం ఉండటం సాధ్యం కాకపోతే.. లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం జీవితంలో ఐశ్వర్యాన్ని, వైభవాన్ని స్వాగతించడానికి ఈ ఏడు చర్యలను చేయడం శుభప్రదం అని చెబుతున్నారు.

1 / 8
లోటస్ సీడ్ గార్లాండ్ రెమెడీ

లక్ష్మీదేవి పూజలో తామర పువ్వులను ఉపయోగిస్తారు. అయితే తామర గింజల మాల ధరించడం లేదా శుక్రవారం రోజున లోటస్ సీడ్ దండను భద్రంగా ఉంచుకోవడం ద్వారా సానుకూల దృక్పథాన్ని కొనసాగించి, సరైన మార్గాన్ని అనుసరించడంలో సహాయపడుతుందని ననమ్మకం. ఈ పరిహారం జీవితంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలను తెస్తుందని నమ్ముతారు.

లోటస్ సీడ్ గార్లాండ్ రెమెడీ లక్ష్మీదేవి పూజలో తామర పువ్వులను ఉపయోగిస్తారు. అయితే తామర గింజల మాల ధరించడం లేదా శుక్రవారం రోజున లోటస్ సీడ్ దండను భద్రంగా ఉంచుకోవడం ద్వారా సానుకూల దృక్పథాన్ని కొనసాగించి, సరైన మార్గాన్ని అనుసరించడంలో సహాయపడుతుందని ననమ్మకం. ఈ పరిహారం జీవితంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలను తెస్తుందని నమ్ముతారు.

2 / 8
ముత్యం చిప్ప రెమెడీ
 
పురాణాల ప్రకారం లక్ష్మీ దేవి సముద్ర మంథనం సమయంలో ముత్యం చిప్పతో ఉద్భవించిందని నమ్మకం. ఈ ముత్యం చిప్పను  పూజామందిరంలో వుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి ప్రీతికరమైన ముత్యం చిప్పలో శుక్రవారం పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ పరిహారం మీకు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది.

ముత్యం చిప్ప రెమెడీ పురాణాల ప్రకారం లక్ష్మీ దేవి సముద్ర మంథనం సమయంలో ముత్యం చిప్పతో ఉద్భవించిందని నమ్మకం. ఈ ముత్యం చిప్పను పూజామందిరంలో వుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి ప్రీతికరమైన ముత్యం చిప్పలో శుక్రవారం పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ పరిహారం మీకు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది.

3 / 8
శంఖం రెమెడీ

శంఖం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి అందులో నివసిస్తుందని విశ్వసిస్తున్నందున విష్ణువుకి శంఖం అంటే చాలా ప్రియం. ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. కనుక శుక్రవారం రోజున ఇంటి పూజ గదిలో శంఖం ఉంచడం ద్వారా డబ్బు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

శంఖం రెమెడీ శంఖం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నివస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి అందులో నివసిస్తుందని విశ్వసిస్తున్నందున విష్ణువుకి శంఖం అంటే చాలా ప్రియం. ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. కనుక శుక్రవారం రోజున ఇంటి పూజ గదిలో శంఖం ఉంచడం ద్వారా డబ్బు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.

4 / 8
మురళి 

విష్ణువుకు ఇష్టమైన వాయిద్యం, వేణువు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. ఇంటి పూజా గదిలో వెదురు వేణువును శుక్రవారం రోజున పూజించవచ్చు ఈ పరిహారం వలన ఇంటిలో పేదరికం తొలగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.

మురళి విష్ణువుకు ఇష్టమైన వాయిద్యం, వేణువు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. ఇంటి పూజా గదిలో వెదురు వేణువును శుక్రవారం రోజున పూజించవచ్చు ఈ పరిహారం వలన ఇంటిలో పేదరికం తొలగుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.

5 / 8
ఆవుకి ఆహారం 

హిందూ మతంలో ప్రతిరోజూ ఆవులకు ఆహారం అందించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున చేసే ఈ పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆనందం, సంపదను ప్రసాదిస్తుంది.

ఆవుకి ఆహారం హిందూ మతంలో ప్రతిరోజూ ఆవులకు ఆహారం అందించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున చేసే ఈ పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆనందం, సంపదను ప్రసాదిస్తుంది.

6 / 8
 
మనీ ప్లాంట్ 
హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం వలన డబ్బు కొరత ఉండదని నమ్మకం. అయితే ఈ మొక్కను వేరొకరి ఇంటి నుంచి ఈ మొక్కలో కొంత భాగాన్ని కత్తిరించాలి.  మనీ ప్లాంట్ ను పెంచడం వలన ప్రయోజనాలు కలగాలంటే శుక్రవారం రోజున ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచుకోవాలి.

మనీ ప్లాంట్ హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం వలన డబ్బు కొరత ఉండదని నమ్మకం. అయితే ఈ మొక్కను వేరొకరి ఇంటి నుంచి ఈ మొక్కలో కొంత భాగాన్ని కత్తిరించాలి. మనీ ప్లాంట్ ను పెంచడం వలన ప్రయోజనాలు కలగాలంటే శుక్రవారం రోజున ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచుకోవాలి.

7 / 8
కుబేర యంత్ర నివారణ
పురాణాల ప్రకారం కుబేరుడు సంపద అధిపతి. సంపదలను కాపాడేవాడు. ఆర్థిక లాభాల కోసం కుబేరుడిని లేదా లక్ష్మీ దేవితో పాటు 'కుబేర యంత్రాన్ని' పూజించాలి .

కుబేర యంత్ర నివారణ పురాణాల ప్రకారం కుబేరుడు సంపద అధిపతి. సంపదలను కాపాడేవాడు. ఆర్థిక లాభాల కోసం కుబేరుడిని లేదా లక్ష్మీ దేవితో పాటు 'కుబేర యంత్రాన్ని' పూజించాలి .

8 / 8
Follow us