బతుకమ్మ సెలబ్రేషన్స్ స్టార్ట్.. ఏ రోజు ఏ బతుకమ్మ అంటే?
రామ రామ ఉయ్యాలో .. రామనే శ్రీరామ ఉయ్యాలో.. అంటూ చిన్న పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలాడుతారు. తీరొక్క పువ్వులను తీసుకొచ్చి, గౌరమ్మ తల్లిని అందంగా అలంకరించి, రోజుకు ఒక నైవేద్యం సమర్పిస్తూ..బతుకమ్మ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5