విశాఖలో రీపోలింగ్‌కు వైసీపీ డిమాండ్..!

విశాఖ నార్త్ అసెంబ్లీ ఫలితంపై ఉత్కంఠ వీడింది. కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలున్నాయని.. రీకౌంటిగ్ నిర్వహించాలని వైసీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈసీని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. విశాఖ నార్త్‌లో 42వ పోలింగ్ బూత్ వీవీ ప్యాట్ మిస్సవ్వడంపై వైసీపీ అభ్యర్థి కేకే రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే.. మరో 4 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని కేకే రాజు, పలువురు ఇండిపెండెంట్లు డిమాండ్ చేశారు. దీంతో లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు ఎన్నికల అధికారులు. అయితే.. […]

విశాఖలో రీపోలింగ్‌కు వైసీపీ డిమాండ్..!
Follow us

| Edited By:

Updated on: May 24, 2019 | 2:15 PM

విశాఖ నార్త్ అసెంబ్లీ ఫలితంపై ఉత్కంఠ వీడింది. కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలున్నాయని.. రీకౌంటిగ్ నిర్వహించాలని వైసీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈసీని కలిసి ఫిర్యాదు కూడా చేసింది. విశాఖ నార్త్‌లో 42వ పోలింగ్ బూత్ వీవీ ప్యాట్ మిస్సవ్వడంపై వైసీపీ అభ్యర్థి కేకే రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే.. మరో 4 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని కేకే రాజు, పలువురు ఇండిపెండెంట్లు డిమాండ్ చేశారు. దీంతో లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు ఎన్నికల అధికారులు. అయితే.. రీకౌంటింగ్ నిర్వహించి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గెలిచినట్లు ప్రకటించారు.