AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీకి సీట్లు తగ్గితే టీఆర్ఎస్ సహాయం చేస్తుందా?: కవిత ఆన్సర్

హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ రావాలని తాము భావించడం లేదని, వస్తే అనే ప్రశ్నే లేదని టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వాళ్లకు తక్కువ సీట్లు రావాలని తాము యుద్ధం చేస్తున్నామని, వాళ్లకు మెజార్టీ వస్తుందేమోనని సగం సగం యుద్ధం ఎట్లా చేస్తామని ప్రశ్నించారు. బీజేపీకి ఈసారి పూర్తి స్థాయి మెజార్టీ రాదని తాము భావిస్తున్నట్టు కవిత చెప్పారు. మోడీ గ్రాఫ్ చాలా వేగంగా పడుతుంటే, రాహుల్ గాంధీ గ్రాఫ్ చాలా స్లోగా […]

బీజేపీకి సీట్లు తగ్గితే టీఆర్ఎస్ సహాయం చేస్తుందా?: కవిత ఆన్సర్
Vijay K
| Edited By: |

Updated on: Mar 27, 2019 | 4:45 PM

Share

హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ రావాలని తాము భావించడం లేదని, వస్తే అనే ప్రశ్నే లేదని టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వాళ్లకు తక్కువ సీట్లు రావాలని తాము యుద్ధం చేస్తున్నామని, వాళ్లకు మెజార్టీ వస్తుందేమోనని సగం సగం యుద్ధం ఎట్లా చేస్తామని ప్రశ్నించారు.

బీజేపీకి ఈసారి పూర్తి స్థాయి మెజార్టీ రాదని తాము భావిస్తున్నట్టు కవిత చెప్పారు. మోడీ గ్రాఫ్ చాలా వేగంగా పడుతుంటే, రాహుల్ గాంధీ గ్రాఫ్ చాలా స్లోగా పెరుగుతుందని.. ఇలాంటి సమయంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాధాన్యత ఉందని కవిత అన్నారు.

Follow Us
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
ఉగాది నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు
ఉగాది నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు
సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం
సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం
ఉచితంగా గ్యాస్ సిలిండర్., ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటేనే..
ఉచితంగా గ్యాస్ సిలిండర్., ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటేనే..
ఉగాది పచ్చడి చేసిన కుండను మళ్ళీ వాడవచ్చా? వాస్తవాలు ఇవే!
ఉగాది పచ్చడి చేసిన కుండను మళ్ళీ వాడవచ్చా? వాస్తవాలు ఇవే!
వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత..
వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత..
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ..
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ..
ఏం అమ్మాయి రా బాబూ.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..
ఏం అమ్మాయి రా బాబూ.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..