చాణక్య నీతి : వీరికి అప్పు ఇస్తే తిరిగి రాదు
samatha
5 November 2026
Pic credit - Pinterest
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం
జరిగింది.
ఆచార్య చాణక్యుడు
చాణక్యుడు చాలా విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఆయన కొందరికి అప్పు ఇవ్వడం సరికాదు అని చెప్పారు.
చాణక్యుడు
చాణక్యుడి ప్రకారం చాలా మంది ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి అప్పు ఇస్తుంటారు. బంధువులని, స్నేహితులని అప్పు ఇవ్వడం
జరుగుతుంది.
అప్పు ఇవ్వడం
అయితే అప్పు ఇవ్వడం మంచిదే కానీ, ఇలాంటి వారికి అప్పు మాత్రం అప్పు అస్సలే ఇవ్వకూడదు అని చెబుతున్నారు పండితులు. వారు ఎవరంటే?
కొందరికి
చాణక్యుడి ప్రకారం ఎవరు అయితే మద్యం లేదా జూదానికి అలవాటు అయి ఉంటారో, వారికి అస్సలే అప్పు ఇవ్వడం సరికాదు అని చెబుతున్నాడు చ
ాణక్యుడు.
మద్యం, జూదం అలవాటు
అదే విధంగా,నిత్యం ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్పేవారికి కూడా అస్సలే అప్పు ఇవ్వకూడదంట. వీరికి ఇస్తే తిరిగి రావడం కష్టం.
అబద్ధాలు ఆడేవారు
ఆర్థిక విషయాలపై కనీసం అవగాహన లేని వ్యక్తులకు అప్పు ఇవ్వడం మంచిది కాదు. వీరికి ఇచ్చిన తిరిగి రావడం జరగదంట.
అవగాహన లేని వారు
అదే విధంగా అహంకారం ఉన్నవారికి కూడా వీలైనంత వరకు అప్పు ఇవ్వకపోవడమే మంచిది అని చెబుతున్నాడు ఆచార్య చాణక్యు
డు.
అహంకారం ఉన్నవారు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!