దీపావళి రోజున ఈ 8 చోట్ల దీపాలు వెలిగించండి.. లక్ష్మీ కటాక్షం మీపైనే!
November 05, 2026
Rajashekher
ఇంటి గుమ్మం ఇరువైపులా రెండు దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లు భావిస్తారు.
ప్రధాన ద్వారం:
ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల మనశ్శాంతి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయని నమ్ముతారు.
ఈశాన్య దిశ:
కుబేరుడికి సంబంధించిన ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల సంపద, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వసిస్తారు.
ఉత్తర దిశ:
లక్ష్మీ గణేశుల పూజ సమయంలో ప్రధాన దీపం వెలిగించాలి. ఇది అజ్ఞానమనే చీకటిని తొలగించడానికి ప్రతీక.
పూజా మందిరం:
ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల ఆరోగ్యం, అభివృద్ధి, సానుకూలత కలుగుతాయని వాస్తు నమ్మకం.
తూర్పు దిశ:
అగ్నిదేవుడికి సంబంధించిన ఈ దిశలో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు.
ఆగ్నేయ దిశ:
తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థించాలి.
తులసి కోట:
వంటగదిలో అన్నపూర్ణాదేవిని స్మరిస్తూ, బాల్కనీ, కిటికీల వద్ద దీపాలు వెలిగించవచ్చు. గమనిక: కొన్ని వాస్తు సంప్రదాయాల ప్రకారం నైరుతి దిశలో సాధారణ ఐశ్వర్య దీపాలు వెలిగించకూడదని చెబుతారు.