AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివేకా హత్యపై కూతురు సునీత స్పందన

పులివెందల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కూతురు సునీత స్పందించారు. చనిపోయిన వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడొద్దని ఆమె కోరారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగిందన్న వాదనలను ఆమె ఖండించారు. కుటుంబ కలాహాలు ఏమీ లేవని, జగనన్నను సీఎంగా చూడాలని నాన్న కోరుకున్నారని ఆమె స్పష్టం చేశారు. సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగి దోషులు ఎవరో తేలాలని, ఎలాంటి ప్రభావాలు ఉండకూడదని ఆమె అన్నారు. హత్యపై తనకు ఎలాంటి సొంత […]

వివేకా హత్యపై కూతురు సునీత స్పందన
Vijay K
| Edited By: |

Updated on: Mar 21, 2019 | 4:12 PM

Share

పులివెందల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కూతురు సునీత స్పందించారు. చనిపోయిన వ్యక్తిని అగౌరవపరిచేలా మాట్లాడొద్దని ఆమె కోరారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగిందన్న వాదనలను ఆమె ఖండించారు. కుటుంబ కలాహాలు ఏమీ లేవని, జగనన్నను సీఎంగా చూడాలని నాన్న కోరుకున్నారని ఆమె స్పష్టం చేశారు.

సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగి దోషులు ఎవరో తేలాలని, ఎలాంటి ప్రభావాలు ఉండకూడదని ఆమె అన్నారు. హత్యపై తనకు ఎలాంటి సొంత అభిప్రాయం లేదని, సిట్ విచారణలో ఏమి తేలుతుందో చూడాలని సునీత చెప్పారు. తానేమి చెప్పినా అది వివాదం అవుతుందని అన్నారు. పులివెందులలో తన తండ్రి ఒంటరిగా ఉంటున్నారని, అమ్మ ఆరోగ్యం ప్రస్తుతం బాగోలేదని వివేకా కూతురు సునీత తెలిపారు.

ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్