జనసేనలోకి నాగబాబు.. నరసాపురం నుంచి పోటీ

జనసేనలోకి నాగబాబు.. నరసాపురం నుంచి పోటీ

నటుడు నాగబాబు రాజకీయాల్లోకి రానున్నారు. తన సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కండువాను ఆయన కప్పుకోనున్నారు. ఈ రోజు నాగబాబు జనసేనలో చేరనున్నారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అలాగే నరసాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన తరఫున నాగబాబు పోటీ చేయనున్నారని ఆ పార్టీ వెల్లడించింది. కాగా పవన్ కల్యాణ్ పార్టీ ప్రారంభించిన తరువాత కుటుంబసభ్యులు ఆయనకు మద్దతును తెలిపారు తప్ప పార్టీలో మాత్రం చేరలేదు. అయితే నాగబాబు మాత్రం ఆ పార్టీలో చేరి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 20, 2019 | 5:17 PM

నటుడు నాగబాబు రాజకీయాల్లోకి రానున్నారు. తన సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కండువాను ఆయన కప్పుకోనున్నారు. ఈ రోజు నాగబాబు జనసేనలో చేరనున్నారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అలాగే నరసాపురం అసెంబ్లీ స్థానానికి జనసేన తరఫున నాగబాబు పోటీ చేయనున్నారని ఆ పార్టీ వెల్లడించింది. కాగా పవన్ కల్యాణ్ పార్టీ ప్రారంభించిన తరువాత కుటుంబసభ్యులు ఆయనకు మద్దతును తెలిపారు తప్ప పార్టీలో మాత్రం చేరలేదు. అయితే నాగబాబు మాత్రం ఆ పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu