AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ9 ‘కాస్ట్ యువర్ ఓట్‌’కు విశేష స్పందన

ఓటు ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ‘కాస్ట్ యువర్ ఓట్’ పేరుతో టీవీ9 ఓ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఓటు వేసిన వారు సెల్ఫీలను తీసుకొని ‘ఎలక్షన్‌విత్‌‌‌‌టీవీ9’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయమని కోరింది. ఈ సందర్భంగా కొంతమంది తాము తీసుకున్న ఫొటోలను టీవీ9కు పంపారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మా వెబ్‌సైట్‌ ‘టీవీ9 తెలుగు’లో పోస్ట్ చేస్తున్నాం.  

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 8:19 PM

Share