రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..
శీతాకాలం, వసంతకాలం వచ్చిందంటే పూల తోటల్లో చామంతి పూలదే అగ్రస్థానం. అయితే ప్రతి సంవత్సరం నర్సరీలకు వెళ్లి కొత్త మొక్కలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లో ఉన్న ఒక్క పాత చామంతి మొక్క నుంచే కొమ్మల కటింగ్స్ ద్వారా పదుల సంఖ్యలో కొత్త మొక్కలను రూపాయి ఖర్చు లేకుండా సులభంగా తయారుచేసుకోవచ్చు. చాలామంది కొమ్మలు నాటినప్పుడు అవి కుళ్లిపోవడం లేదా వేర్లు రాకముందే ఎండిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఈ సులభమైన దశలను పాటిస్తే ప్రతి కట్టింగ్ కూడా వంద శాతం విజయవంతంగా వేర్లు తొడుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
