చంద్రబాబుపై ఫిర్యాదును స్వీకరించిన టీఎస్ పోలీసులు

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు, ఇక్కడి ప్రజల మనోభావాలకు భంగం కలిగేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన ఫిర్యాదును హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు స్వీకరించారు. టీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి శుక్రవారం స్టేషన్‌కు వచ్చి ఈ మేరకు ఫిర్యాదు ఇవ్వగా.. దానిని స్వీకరించిన పోలీసులు న్యాయ సలహాలతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, కేసును విచారిస్తామని వెల్లడించారు. కాగా డేటా చోరి వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల నేతల […]

చంద్రబాబుపై ఫిర్యాదును స్వీకరించిన టీఎస్ పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 10:00 AM

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు, ఇక్కడి ప్రజల మనోభావాలకు భంగం కలిగేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన ఫిర్యాదును హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు స్వీకరించారు. టీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి శుక్రవారం స్టేషన్‌కు వచ్చి ఈ మేరకు ఫిర్యాదు ఇవ్వగా.. దానిని స్వీకరించిన పోలీసులు న్యాయ సలహాలతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని, కేసును విచారిస్తామని వెల్లడించారు. కాగా డేటా చోరి వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో అటు ఏపీలో కేసీఆర్‌పై టీడీపీ నేతలు, ఇటు టీఎస్‌లో చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు కేసులు పెట్టారు.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం