రాహుల్ భేటీతో రివీల్ కానున్న తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్
తెలంగాణ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇవాళో.. రేపో.. జాబితా వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్, భట్టీతో ఢిల్లీలో రాహుల్‌తో భేటీ అయిన తర్వాత లిస్ట్‌పై ఒక క్లారిటీ వస్తుంది. తెలంగాణాలో ఉన్న 17 స్థానాల్లో 10 నుంచి 12 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. అటు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో భేటీ అవుతున్నారు.