ప్రకాశం జిల్లాలో జనసేనకు షాక్

ప్రకాశం జిల్లాలో జనసేనకు షాక్

నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత ప్రకాశం జిల్లాలో జనసేనకు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో పొత్తుపెట్టుకున్న జనసేన.. సీట్ల కేటాయింపులలో బాపట్ల లోక్‌సభ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించింది. ఈ స్థానం నుంచి డేవిడ్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా డేవిడ్ రాజు వైసీపీ కండువాను కప్పుకున్నారు. దీంతో ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు గట్టి షాక్ తగిలినట్లైంది.

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 26, 2019 | 11:08 AM

నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత ప్రకాశం జిల్లాలో జనసేనకు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో పొత్తుపెట్టుకున్న జనసేన.. సీట్ల కేటాయింపులలో బాపట్ల లోక్‌సభ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించింది. ఈ స్థానం నుంచి డేవిడ్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా డేవిడ్ రాజు వైసీపీ కండువాను కప్పుకున్నారు. దీంతో ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు గట్టి షాక్ తగిలినట్లైంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu