వచ్చే నెలలో టీఆర్ఎస్‌లోకి సండ్ర

తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య వచ్చే నెలలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏప్రిల్ నాలుగైదు తేదీల్లో సండ్ర టీఆర్‌‌ఎస్‌లో చేరబోతున్నట్లు ఇప్పటికే ఆయన తన అనుచరులకు తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అనుచరులతో సమావేశమైన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని, అందరూ తనతో కలిసి రావాలని కోరారు. కాగా ఖమ్మం […]

వచ్చే నెలలో టీఆర్ఎస్‌లోకి సండ్ర
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2019 | 7:59 AM

తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య వచ్చే నెలలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏప్రిల్ నాలుగైదు తేదీల్లో సండ్ర టీఆర్‌‌ఎస్‌లో చేరబోతున్నట్లు ఇప్పటికే ఆయన తన అనుచరులకు తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అనుచరులతో సమావేశమైన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని, అందరూ తనతో కలిసి రావాలని కోరారు. కాగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ సండ్ర తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!