Indian Railways: మీరు వెళ్లాల్సిన ట్రైన్ ఆల్యమైందా..? ఫ్రీగా ఫుడ్ పొందవచ్చు.. ఈ నిబంధనల గురించి మీకు తెలుసా..?
రైళ్లలో అనేక నియమ, నిబంధనలు ఉంటాయి. వందే భారత్, రాజధాని లాంటి ప్రీమియం రైళ్లు ఆలస్యమైనప్పుడు ప్రయాణికులకు అనేక ప్రయోజనాలు అందిస్తారు. ట్రైన్ రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే ఫ్రీ ఫుడ్ అందిస్తారు. ఐఆర్‌సీటీసీ నిబంధనలు ఇలా ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
