లోకేష్ నామినేషన్‌‌పై అభ్యంతరాలు?

మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న మంత్రి నారా లోకేష్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో.. ఇంటి అడ్రస్ తాడేపల్లిలోని ఉండవల్లిలో ఉందని పేర్కొన్నారు…నోటరీ చేసింది మాత్రం కృష్ణాజిల్లాకు చెందిన లాయర్ సీతారామ్.. గుంటూరు జిల్లా తన పరిధిలోకి రానప్పుడు సీతారామ్ ఎలా నోటరీ చేస్తారని వైసీపి అభ్యర్థి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. నోటరీపై సమాధానం చెప్పాలని నిలదీయగా.. వివరణ ఇచ్చేందుకు లోకేష్‌ తరపు న్యాయవాది సీతారామ్‌ ఎన్నికల అధికారిని కొంత సమయం అడిగారు. నోటరీ రూల్స్ ప్రకారం లోకేష్ నామినేషన్ […]

లోకేష్ నామినేషన్‌‌పై అభ్యంతరాలు?
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2019 | 4:25 PM

మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న మంత్రి నారా లోకేష్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో.. ఇంటి అడ్రస్ తాడేపల్లిలోని ఉండవల్లిలో ఉందని పేర్కొన్నారు…నోటరీ చేసింది మాత్రం కృష్ణాజిల్లాకు చెందిన లాయర్ సీతారామ్.. గుంటూరు జిల్లా తన పరిధిలోకి రానప్పుడు సీతారామ్ ఎలా నోటరీ చేస్తారని వైసీపి అభ్యర్థి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. నోటరీపై సమాధానం చెప్పాలని నిలదీయగా.. వివరణ ఇచ్చేందుకు లోకేష్‌ తరపు న్యాయవాది సీతారామ్‌ ఎన్నికల అధికారిని కొంత సమయం అడిగారు.

నోటరీ రూల్స్ ప్రకారం లోకేష్ నామినేషన్ చెల్లదని వైసీపీ నేతలు అంటున్నారు. తప్పుడు నామినేషన్ పత్రాలు ఇచ్చినందుకు చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటరీ వ్యవహారంపై లోకేష్, ఆయన తరపు లాయర్లు ఇచ్చిన వివరణతో ఎన్నికల అధికారి సంతృప్తి చెందకపోతే నామినేషన్‌ను తిరస్కరించే ప్రమాదం ఉంది. మరోవైపు నోటరీ వ్యవహారం చిన్న పొరపాటని.. తప్పుకానే కాదని వాదిస్తున్నారు. నామినేషన్ తిరస్కరించే పరిస్థితి ఉండదంటున్నారు.

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
స్వగ్రామానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..