KTR: యాక్సిడెంట్ బాధితులకు అండగా కేటీఆర్.. తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు!

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించి, సాయం అందించారు.

KTR: యాక్సిడెంట్ బాధితులకు అండగా కేటీఆర్.. తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు!
Ktr Humanity
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 25, 2024 | 5:26 PM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. మార్గమధ్యంలో సిరిసిల్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో జిల్లెల్ల వద్ద జరిగిన యాక్సిడెంట్ ను గమనించారు. వెంటనే స్పందించిన కేటీఆర్, డ్రైవర్‌కు చెప్పి కాన్వాయ్‌ని ఆపించారు. ప్రమాదస్థలిని పరిశీలించి, గాయపడిన వ్యక్తులను తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కావటంతో కేటీఆర్ స్వయంగా అంబులెన్స్‌కు కాల్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారిని హాస్పిటల్‌ను వేగంగా తరలించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ చేసిన పనిని పలువురు ప్రశంసించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం కొత్త అప్‌డేట్‌!

నీటిలో తేలియాడుతున్న వింత ఆకారం.. పట్టుకుని చూడగా.. వామ్మో.!

వీడు మహా ముదురు.. క్షణాల్లో రూ. లక్ష కొట్టేశాడు..!

టీమిండియా స్టార్ క్రికెటర్ భార్యను గుర్తు పట్టారా?

ఈ సమస్యలున్న వారు పొరబాటున కూడా కాలీఫ్లవర్‌ ముట్టుకోకూడదు

వాట్సాప్‌ వీడియో కాల్ ఇప్పుడు మరింత స్పష్టంగా.. కొత్త అప్‌డేట్

మీకెప్పుడైనా తీవ్ర భయం, ఆందోళనగా అనిపిస్తే.. వెంటనే ఇలా చేయండి

ఆ ఊరి పాఠశాలకు ఒకే టీచర్.. ఒకే విద్యార్థి !

సమంతాతో నటించిన ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా

జీర్ణ ఆరోగ్యానికి మేలు చేసే పచ్చిమిర్చి తింటున్నారా?

పొదల మాటున వింత శబ్దాలు.. ఉబ్బిన పొట్టతో కనిపించిన కొండచిలువ..

ఆకాశంలో అద్భుత దృశ్యం.! మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల తరువాతే..

స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!

దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.

బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌.! వీడియో వైరల్..

కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే మజాయే..

ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..

చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..

టాలివుడ్‌లో దీపావళి జాతర! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షం

లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!