AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబుకు ఓటేస్తే పాక్‌కు ఓటేసినట్లే

చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఓటేసినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 సంవత్సరంలో జరిగిన ఓ అసెంబ్లీ సమావేశంలో మోదీపై బాబు ప్రశంసలు కురిపించారని.. మోదీలాంటి అవినీతి రహిత ప్రధానిని తాను చూడలేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారని కన్నా గుర్తుచేశారు. రాజకీయ లబ్ది కోసమే ఇప్పుడు బాబు నాటకాలు ఆడుతున్నారంటూ ఆయన విమర్శలు కురిపించారు.

బాబుకు ఓటేస్తే పాక్‌కు ఓటేసినట్లే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 06, 2019 | 3:44 PM

Share

చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఓటేసినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2017 సంవత్సరంలో జరిగిన ఓ అసెంబ్లీ సమావేశంలో మోదీపై బాబు ప్రశంసలు కురిపించారని.. మోదీలాంటి అవినీతి రహిత ప్రధానిని తాను చూడలేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారని కన్నా గుర్తుచేశారు. రాజకీయ లబ్ది కోసమే ఇప్పుడు బాబు నాటకాలు ఆడుతున్నారంటూ ఆయన విమర్శలు కురిపించారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు

మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!

ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం

క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..

2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!

చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్

రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం