“జమిలి”కి జై కొట్టిన టీఆర్ఎస్

జమిలి ఎన్నికలు ఆహ్వానించదగ్గ నిర్ణయం అని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం పార్లమెంట్‌లో ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల పార్టీలకు, ప్రభుత్వాలకు ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే బడ్జెట్ పెట్టేందుకు కూడా వీలుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై అంత తొందరేమీ లేదని ప్రధాని మోదీ కూడా అన్నారని.. అయితే రాష్ట్రాలను బలోపేతం చేస్తే […]

జమిలికి జై కొట్టిన టీఆర్ఎస్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 20, 2019 | 9:24 AM

జమిలి ఎన్నికలు ఆహ్వానించదగ్గ నిర్ణయం అని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం పార్లమెంట్‌లో ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల పార్టీలకు, ప్రభుత్వాలకు ఖర్చు తగ్గుతుందని తెలిపారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే బడ్జెట్ పెట్టేందుకు కూడా వీలుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై అంత తొందరేమీ లేదని ప్రధాని మోదీ కూడా అన్నారని.. అయితే రాష్ట్రాలను బలోపేతం చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధానికి తెలిపామన్నారు కేటీఆర్.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..