Pawan Kalyan: ప్రజల నాయకుడు వి. హనుమంతరావు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ప్రజల నాయకుడు వి. హనుమంతరావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స..

Pawan Kalyan: ప్రజల నాయకుడు వి. హనుమంతరావు :  జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Pawan Kalyan
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 11, 2021 | 5:50 PM

Pawan Kalyan – VH: ప్రజల నాయకుడు వి. హనుమంతరావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ రాజకీయవేత్త, తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు ఆరోగ్యం పట్ల జనసేనాని ఇవాళ ప్రత్యేక ప్రకటనలో భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆ ప్రకటనలో విహెచ్ గొప్పతనాన్ని కొనియాడారు. వి హనుమంతరావు సంపూర్ణంగా కోలుకొని త్వరలోనే ప్రజాసేవకు ఆయన పునరంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

కాంగ్రెస్ పార్టీలో నేను ఇష్టపడే రాజకీయ నాయకుల్లో వి. హనుమంతురావు గారు ముఖ్యులు.. అంటూ చెప్పుకొచ్చిన పవన్.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలోను, ప్రజా వాణిని బలంగా వినిపించడంలోనూ విహెచ్ శైలి ప్రత్యేకమన్నారు. ఆయన సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో రాజకీయ సేవ చేయాలని నా తరఫున, జనసేన తరపున ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ అన్నారు.

Pawan On Vh

Pawan On VH

Read also: YS Sharmila: ఇక, ప్రతి మంగళవారం వైయస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష..! ఎందుకోసం..?

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?