AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయం -గల్లా జయదేవ్

మంగళగిరి నుంచి లోకేష్ గెలుపు ఖాయమన్నారు ఎంపీ గల్లా జయదేవ్. వరల్డ్ క్లాస్ రాజధానిని నిర్మించే మంగళగిరి నుంచే వరల్డ్ క్లాస్ లీడర్ లోకేష్ పోటీ చేస్తున్నారని అన్నారు. లోకేష్ పోటీ వల్ల గుంటూరులో టీడీపీ విజయావకాశాలు పెరుగుతయాని అన్నారు. తాడి కొండలో అసంతృప్తిలో ఉన్నవారందరినీ కలుపుకొని ముందుకు పోతామన్నారు. అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తల అభిప్రాయాలను విలువ ఇస్తున్నారని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు మొదటి […]

మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయం -గల్లా  జయదేవ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 15, 2019 | 11:53 AM

Share

మంగళగిరి నుంచి లోకేష్ గెలుపు ఖాయమన్నారు ఎంపీ గల్లా జయదేవ్. వరల్డ్ క్లాస్ రాజధానిని నిర్మించే మంగళగిరి నుంచే వరల్డ్ క్లాస్ లీడర్ లోకేష్ పోటీ చేస్తున్నారని అన్నారు. లోకేష్ పోటీ వల్ల గుంటూరులో టీడీపీ విజయావకాశాలు పెరుగుతయాని అన్నారు. తాడి కొండలో అసంతృప్తిలో ఉన్నవారందరినీ కలుపుకొని ముందుకు పోతామన్నారు.

అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తల అభిప్రాయాలను విలువ ఇస్తున్నారని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ఖరారు చేశారన్నారు. మద్దాలగిరి అభ్యర్థిత్వం కోసం తాను పట్టుబట్టలేదని.. టికెట్ ఇస్తే తప్పక జయదేవ్ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు