మమతను ఢీ కొనేందుకు సినీ, టీవీ యాక్టర్లను చేర్చుకుంటున్న బీజేపీ, ఎన్నికల ముందు భలే ఎత్తుగడ

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి, ప్రతిపక్ష  బీజేపీకి మధ్య విచిత్రమైన 'పోరు' మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల  ముందు సినీ, టీవీ నటీనటులను చేర్చుకోవడం..

మమతను ఢీ కొనేందుకు సినీ, టీవీ యాక్టర్లను చేర్చుకుంటున్న బీజేపీ, ఎన్నికల ముందు భలే ఎత్తుగడ
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 18, 2021 | 10:40 AM

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి, ప్రతిపక్ష  బీజేపీకి మధ్య విచిత్రమైన ‘పోరు’ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల  ముందు సినీ, టీవీ నటీనటులను చేర్చుకోవడం ద్వారా బీజేపీ.. టీఎంసీని దెబ్బ కొట్టాలనుకుంటోంది. ప్రచారానికి ప్రచారం, గ్లామర్ కి గ్లామర్ రెండూ తోడవుతాయని ఆశిస్తోంది. తాజాగా సుమారు డజను మంది యువ స్టార్స్ కమలం పార్టీలో చేరారు. వీరిలో 35 ఏళ్ళ యాష్ దాస్ గుప్తా, ఇంకా దేవ్ అధికారి, సంధ్యా రాయ్ వంటివారున్నారు. గత ఎన్నికల్లో టీఎంసీనిలబెట్టిన స్టార్స్ లో చాలామంది విజేతలయ్యారు. దీంతో ఇప్పుడు బీజేపీ కూడా అదే ‘స్క్రిప్ట్’ ను ఫాలో అవుతోంది. యాష్ దాస్ గుప్తా బెంగాలీ సినీ,టీవీ నటుడు కూడా.. 2016 లో గ్యాంగ్ స్టర్ అనే చిత్రంతో తెరంగేట్రం చేశాడు. తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ కి ఇతడు ఫ్రెండ్.. బహుశా యువతను కమలనాథులు ప్రోత్సహించాలనుకుంటున్నట్టు కనిపిస్తోందని యాష్ దాస్ గుప్తా అన్నారు.

తనకు మమతా బెనర్జీ అంటే ఎంతో అభిమానమని,ఆమెను తన సోదరిగా భావిస్తానని ఆయన చెప్పాడు. ఇక పపియా అధికారి. సౌమిలి బిశ్వాన్ వంటి స్టార్స్ కూడా నిన్న బీజేపీలో చేరారు. అయితే వీరిలో ఎంతమంది ఎన్నికల్లో పోటీ చేస్తారన్నది తెలియడంలేదు.

Read More:

IPL 2021 Auction: మాక్స్‌వెల్‌పై ఆర్‌సీబీ గురి.. ఐపీఎల్‌ ఆటగాళ్ల గురించి కొత్త విషయాలు చెబుతున్న మాజీ క్రికెటర్..

నా తండ్రిని చంపిన వారిపై ఎలాంటి కోపం, ద్వేషం లేదు.. పుదుచ్చేరి పర్యటనలో ఆసక్తికర కామెంట్స్ చేసిన ..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?