బాబుకు మద్దతుగా కాంగ్రెస్ నేత..!
ఎలక్షన్ కోడ్ అమలు విషయంపై మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసీ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు చాలా సమయం ఉందని.. ఈ లోపు ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవాలా..? అంటూ ప్రశ్నించారు. సీఎం అన్నాక సమీక్షలు.. సమావేశాలు ఉంటాయన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందంటూ ప్రభుత్వంపై ఈసీ ఆంక్షలు విధించడం సరికాదన్నారు. అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్‌పై హంగామా చేస్తోన్న ఈసీ, వీవీ ప్యాట్లు లెక్కించమంటే ఎందుకు పట్టించుకోవడం లేదని […]

ఎలక్షన్ కోడ్ అమలు విషయంపై మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసీ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు చాలా సమయం ఉందని.. ఈ లోపు ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవాలా..? అంటూ ప్రశ్నించారు. సీఎం అన్నాక సమీక్షలు.. సమావేశాలు ఉంటాయన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందంటూ ప్రభుత్వంపై ఈసీ ఆంక్షలు విధించడం సరికాదన్నారు. అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్‌పై హంగామా చేస్తోన్న ఈసీ, వీవీ ప్యాట్లు లెక్కించమంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసీ రెడ్డి.



