ఇదంతా బీజేపీ డ్రామా… ఖర్గే

కర్నాటక సంక్షోభంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ఇదంతా బీజేపీ తెర వెనుక ఉండి నడిపిస్తున్న రాజకీయ డ్రామా అన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలను ముంబై తీసుకెళ్లి అక్కడ క్యాంప్ రాజకీయాల్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను వారంతా కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని ఖర్గే అన్నారు.

ఇదంతా బీజేపీ డ్రామా... ఖర్గే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 07, 2019 | 3:19 PM