Ambati Rambabu: బ్రో సినిమా గురించి మాట్లాడితే చంద్రబాబుకు ఏంటి సంబంధం.. ఫైర్ అయిన మంత్రి అంబటి

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ బ్రో సినిమాలోని ఓ సన్నివేశంపై వివాదం నడుస్తోంది. మంత్రి అంబటి రాంబాబు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు డ్యాన్స్ చేయగా.. అచ్చం అలా డ్యాన్స్ వేసే సన్నివేశం బ్రో సినిమాలో రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ సినిమా ప్రొడ్యుసర్లపై విమర్శలు చేశారు.

Ambati Rambabu: బ్రో సినిమా గురించి మాట్లాడితే చంద్రబాబుకు ఏంటి సంబంధం.. ఫైర్ అయిన మంత్రి అంబటి
Minister Ambati Rambabu
Follow us
Aravind B

|

Updated on: Aug 03, 2023 | 4:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ బ్రో సినిమాలోని ఓ సన్నివేశంపై వివాదం నడుస్తోంది. మంత్రి అంబటి రాంబాబు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు డ్యాన్స్ చేయగా.. అచ్చం అలా డ్యాన్స్ వేసే సన్నివేశం బ్రో సినిమాలో రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ సినిమా ప్రొడ్యుసర్లపై విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా ఈ క్రమంలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంబటి రాంబాబుపై సెటైర్లు వేశారు. ఆంబోతు అంటూ కామెంట్ కూడా చేశారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలకై అంబటి స్పందించారు. చంద్రబాబు నాయుడు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బాబు జీవితమంతా ఆంబోతులకు ఆవులను సప్లే చేయడమే అంటూ మండిపడ్డారు. రాయలసీమకు చంద్రబాబు ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. బాబు హాయంలో ఆరిన ప్రాజెక్టులన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేశారని తెలిపారు.

చంద్రబాబు నాయుడుకి శంకుస్థాపనలు చేయడం తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయడం తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఆయన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం గురించి ఎప్పుడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నించారు. నదుల అనుసంధానంతో ఏం సాధించారంటూ అంబటి నిలదీశారు. పొలవరం, పులిచింతల ప్రాజెక్టులను తానే ప్రారంభించానని చెబుతున్న చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. పైగా నన్ను ఆంబోతు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే చంద్రబాబుకు ఎందుకుంత కోపం అంటూ ప్రశ్నించారు. రాముడిని అంటే భీముడికి కోపమచ్చినట్లు చంద్రబాబు వ్యవహారం ఉందన్నారు. బ్రో సినిమా గురించి తాను మాట్లాడితే ఇందులో చంద్రబాబుకు ఏంటి సంబంధం అని అన్నారు. లై డిటెక్టర్‌కు కూడా దొరకని అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు.

ఇవి కూడా చదవండి
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..