AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నికృష్ణ కు ఆకుల శివ వార్నింగ్..!

ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ‘ చిరంజీవికి ఇంద్ర లాంటి పెద్ద హిట్ సినిమా ఇచ్చినా… ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదని.. ఇక పవన్ కళ్యాణ్ కు ఓటేస్తే కాపులకు ఒరిగేదేమీ లేదని’ వ్యాఖ్యానించారు. దీనితో చిత్ర పరిశ్రమలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా ప్రముఖ మాటల రచయిత ఆకుల శివ […]

చిన్నికృష్ణ కు ఆకుల శివ వార్నింగ్..!
Ravi Kiran
|

Updated on: Mar 27, 2019 | 5:18 PM

Share

ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ‘ చిరంజీవికి ఇంద్ర లాంటి పెద్ద హిట్ సినిమా ఇచ్చినా… ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదని.. ఇక పవన్ కళ్యాణ్ కు ఓటేస్తే కాపులకు ఒరిగేదేమీ లేదని’ వ్యాఖ్యానించారు. దీనితో చిత్ర పరిశ్రమలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే తాజాగా ప్రముఖ మాటల రచయిత ఆకుల శివ మాట్లాడుతూ ‘ చిన్నికృష్ణ.. నీ జీవితం మొత్తం నాకు తెలుసు. బయటపెట్టమంటావా’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తులు నీలాంటి నిజాయితీ లేని వాళ్ళను దగ్గరకు రానివ్వరని.. వాళ్ళను అనే స్థాయి నీకు లేదని, నీ జీవితపు గ్రంధంలో ఉన్న చెత్త మొత్తం బయటపెట్టమంటావా అంటూ ఎదురుదాడికి దిగారు ఆకుల శివ.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు