గౌతమ్ గంభీర్ 3 వివాదాస్పద నిర్ణయాలు.. టీమిండియా కోచ్‌గా ఇప్పటికీ వెంటాడుతున్న విమర్శలు..!
Gautam Gambhir Worst Decisions: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కొన్ని అద్భుత విజయాలు అందించినప్పటికీ, అతడి నిర్ణయాలపై విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఐసీసీ ట్రోఫీలు గెలిచిన క్రెడిట్ అందుకున్న ఈ మాజీ ఓపెనర్.. కొన్ని కీలక విషయాల్లో మాత్రం అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ముఖ్యంగా మహమ్మద్ షమీకి అవకాశాలు తగ్గించడం, స్పెషలిస్ట్ బౌలర్లను పక్కన పెట్టడం, స్వదేశంలో పిచ్‌ల ఎంపికపై అతడి వ్యూహాలు తీవ్ర చర్చకు దారితీశాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
