AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year End Tour 2022: న్యూఇయర్ వేడుకలను అందమైన ప్రదేశాలలో జరుపుకోవాలకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..

డిసెంబర్ అనగానే చలికాలం కావడంతో చలి ఎక్కువగా ఉండడం సహజం. కానీ ఈ చలిలోనే ఉల్లాసంగా ఉత్సాహవంతంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలంటే డిసెంబర్‌లో టూర్ ప్లాన్ చేసుకోవడమే సరి. అలా ప్లాన్ చేసుకునేవారు పర్యటించదగిన కొన్ని పర్యాటక ప్రదేశాలు.. మీకోసం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 11, 2022 | 4:39 PM

Share
గుజరాత్: ఏడాదిలోని చివరి నెల అయిన డిసెంబర్ సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో గుజరాత్ ఒకటి. ఈ చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచేందుకు గుజరాత్ ఒక మంచి ఇంకా గొప్ప ప్రదేశం. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరం చివరి నెలలో నిర్వహించుకునే ప్రసిద్ధ రాన్ పండుగ పర్యాటకులందరినీ మరింతగా ఆకర్షిస్తుంది.

1 / 6
గోవా: ఇసుక బీచ్‌లు, హాయిగా ఉండే వసతి హోటళ్లు, ఉల్లాసమైన రాత్రి జీవితంతో గడపాలంటే.. డిసెంబర్‌లో సందర్శించడానికి అత్యంత అనుకూలమైన వెచ్చని-వాతావరణ ప్రదేశాలలో గోవా ఒకటి.

2 / 6
చెన్నై: డిసెంబర్ చెన్నై వాతావరణం అనుకూలంగా ఉండటంతో సందర్శించేందుకు అనువైన ప్రదేశం. ఇక్కడ ఉన్న పాత సాంప్రదాయ పట్టణాలను కూడా పర్యాటనలో భాగంగా సందర్శించండి.

3 / 6
 హైదరాబాద్: డిసెంబర్‌లో హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. మీ ఆకలి తీర్చడానికే ఉందా అనిపించేలా ఉంటుంది  హైదరాబాద్ బిర్యానీ. హైరదాబాద్‌లో మీరు చార్మీనార్, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్, గోల్కొండ కోట వంటి పర్యాటక స్థలాలను కూడా సందర్శించవచ్చు.

4 / 6
 పుదుచ్చేరి: ఏడాది చివర్లో ఇంకా కొత్త సంవత్సర వేడుకలకు పుదుచ్చేరి బాగుంటుంది. బీచ్‌లు, అందమైన చర్చి, ఫ్రెంచ్ స్టైల్ కేఫ్‌లు, రెస్టారెంట్లు మీ సమయాన్ని ఉల్లాసవంతంగా గడపడానికి గొప్ప ప్రదేశం.

5 / 6
 జైపూర్: పింక్ సిటీ అని పిలుచుకునే జైపూర్ శీతాకాలంలో అందంగా ఉంటుంది. శిల్పకళ, సాంస్కృతిక వైభవంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ఈ అందమైన ప్రదేశంలో మీ మధురమైన క్షణాలు గడపవచ్చు.

6 / 6
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో

వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!

గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..

దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్

అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..

ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..

Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?