Essential Oil as Natural Perfume: ఇక పెర్ఫ్యూమ్‌ను పక్కన పెట్టండి.. సహజ నూనెలతో పరిమళాన్ని ఆస్వాదించండి..
వేసవి ముగిసింది.. వర్షాలు మొదలయ్యాయి. వెసవిలో ఉక్కపోతతో చెమిట వస్తే.. వర్షాకాలంలో తేమ అధికంగా ఉండటం వల్ల కూడా చెమట వస్తుంది. ఈ చెమట నుంచి వచ్చే వాసనలను వదిలించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అందులో శుభ్రంగా ఉండటం.. మంచి పెర్ఫ్యూమ్,డియోడరెంట్ ఉపయోగించడం. కొన్నిసార్లు తాజాదనం కోసం సువాసనలను కూడా ఉపయోగిస్తారు. మరికొందరు పెర్ఫ్యూమ్‌ను ఉపయోగించేందుకు ఇష్టపడతారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
